Andhra Pradesh jobs

Library Jobs : గ్రంథాలయ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

గ్రంథాలయ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

స్థలం: పటమట, విజయవాడ తూర్పు
ప్రకటన ఇచ్చినవారు: డాక్టర్ రావి శారద, ప్రిన్సిపాల్, గ్రంథాలయ శిక్షణాలయం

కోర్సు వివరాలు:
కోర్సు పేరు: గ్రంథాలయ శాస్త్రంలో సర్టిఫికెట్ కోర్సు

కోర్సు ప్రారంభం: జూన్ 2025

కోర్సు వ్యవధి: 5 నెలలు

మాధ్యమం: తెలుగు & ఇంగ్లిష్

తరగతులు: ప్రతిరోజూ విజయవాడలో రెగ్యులర్ తరగతులు నిర్వహిస్తారు.

అర్హతలు:
కనీస వయస్సు: 18 సంవత్సరాలు వయస్సు నిండిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు ఈ ఉద్యోగానికి అర్హులు.

ఎంపిక విధానం: ఇంటర్ మార్కుల ఆధారంగా, ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం:
అప్లికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసి, విద్యార్హతల ఫొటోకాపీలతో పాటు రిజిస్టర్డ్ పోస్టులో పంపవచ్చు.

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:
7995313148
7995929067
7013670671

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!