RRB ALP కొత్త ఉద్యోగాలు 2025, 9970 అసిస్టెంట్ లోకో పైలట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
RRB ALP కొత్త ఉద్యోగాలు 2025, 9970 అసిస్టెంట్ లోకో పైలట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
RRB ALP recruitment 2025 – రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు( RRB ) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ) పోస్టులను భర్తీ చేస్తూ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది.

» మొత్తం పోస్టుల సంఖ్య : మొత్తం 9,970 పోస్టులు భర్తీ చేయనున్నారు.
» RRB రీజియన్ల వారీగా పోస్టులు మరియు ఖాళీల వివరాలు :
•అహ్మదాబాద్
•అజ్మేర్
•ప్రయాగ్జ్
•భోపా ల్
•భువనేశ్వర్
•బిలాస్పూర్
•చండీఘడ్
•చెన్నై
•గువాహటి
•జమ్మూ-శ్రీనగర్
•కోల్కతా
•మాల్దా
•ముంబై
•ముజఫర్పూర్
•పాట్నా
•ప్రయాగ్ రాజ్
•రాంచీ
•సికింద్రాబాద్
•సిలిగురి
•తిరువనంతపురం
•గోరఖ్పూర్
» అర్హత : మెట్రిక్యులేషన్( పదవ తరగతి )తో పాటు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
» వయస్సు : 01.07.2025 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయస్సు ఉండాలి.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
» ఎంపిక ప్రక్రియ :
🔹మొదటి దశ సీబీటీ-1
🔹రెండో దశ సీబీటీ-2
🔹కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్
🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
» దరఖాస్తు సవరణ తేదీలు: 14.05.2025 నుండి 23.05.2025
» దరఖాస్తులకు చివరి తేదీ : 11.05.2025.
» అఫీషియల్ వెబ్సైట్ : https://indianrailways.gov.in
🔷Official Notification PDF Click Here
🔷 Online Apply Link Click Here
🔷Telegram Link Click Here
