Bank Jobs : కెనరా బ్యాంక్ లో 3500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
Bank Jobs : కెనరా బ్యాంక్ లో 3500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
Canara Bank Apprentice Notification 2025 : కెనరా బ్యాంక్ 2025 సంవత్సరానికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల కోసం 3500 ఖాళీలు భర్తీ చేస్తామని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు
-పోస్ట్ పేరు: Graduate Apprentice
– పోస్టుల సంఖ్య: 3500

ముఖ్యమైన తేదీలు
• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 23-09-2025
• ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 12-10-2025
వయోపరిమితి
• కనీస వయస్సు: 20 సంవత్సరాలు
• గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
• అభ్యర్థుల జననం 01-09-1997 కంటే ముందు కాకూడదు, 01-09-2005 తర్వాత కాకూడదు.
విద్యార్హత
భారత విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా సమాన అర్హత ఉండాలి. అభ్యర్థులు 01-01-2022 కంటే ముందు మరియు 01-09-2025 తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండకూడదు
దరఖాస్తు ఫీజు
• సాధారణ/OBC/Other candidates: ₹500/- (ఇంటిమేషన్ ఛార్జీలతో సహా)
• SC/ST/PwBD: ఫీజు లేదు
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వారు కనరా బ్యాంక్‌లో శిక్షణ పొందే అవకాశం ఉంటుంది.

దరఖాస్తు వెబ్‌సైట్
🛑అధికారిక వెబ్‌సైట్ క్లిక్ హియర్
🛑నోటిఫికేషన్ Pdf క్లిక్ హియర్