Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

NMMSS Scholarship 2025 : నెలకు రూ.1,000.. దరఖాస్తు గడువు పొడిగింపు

NMMSS Scholarship 2025 : నెలకు రూ.1,000.. దరఖాస్తు గడువు పొడిగింపు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NMMSS Scholarship 2025 All Details :
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న National Means-cum-Merit Scholarship Scheme (NMMSS) కోసం దరఖాస్తుల గడువును అధికారులు పొడిగించారు. ఇప్పుడు అభ్యర్థులు అక్టోబర్ 14 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

అర్హత:ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల వరకు

స్కాలర్‌షిప్ మొత్తం: నెలకు ₹1,000 

కాలవ్యవధి: 9వ తరగతి నుంచి ఇంటర్ (11వ–12వ తరగతులు) వరకు, మొత్తం 4 సంవత్సరాలు 

🛑దరఖాస్తు వెబ్‌సైట్: Click Here

ఈ స్కీమ్ ఉద్దేశ్యం ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతమైన విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వడం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!