Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

SSC Jobs : పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ | SSC – HEAD CONISTABLE Job Notification 2025

SSC Jobs : పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ | SSC – HEAD CONISTABLE Job Notification 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC – HEAD CONISTABLE Job Recruitment Apply Online Now : 2025లో డిల్లీ పోలీస్ విభాగంలో 509 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశాలు ముఖ్యంగా మినిస్టీరియల్ విభాగంలో క్యాండిడేట్ల కోసం ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా యువతీ యువకులకు డిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది.

ఈ ఆర్టికల్లో మీరు ఈ ఉద్యోగ నోటిఫికేషన్కు సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోగలుగుతారు – అర్హతలు, వయో పరిమితి, ఎంపిక విధానం, వేతన శ్రేణి, దరఖాస్తు ప్రక్రియ మరియు మరెన్నో.

🔷పోస్టుల వివరాలు :
డిల్లీ పోలీస్ విభాగంలో మొత్తం 509 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు భర్తీ చేయబడనున్నాయి. వీటిలో:
🔹పురుషుల కోసం: 341
🔹పోస్టులుమహిళల కోసం: 168 పోస్టులు
పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి:

🔷విద్యార్హత (Educational Qualification):
అభ్యర్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.
🔷శారీరక నిబంధనలు:
ఎత్తు:
🔹పురుషులు – కనీసం 165 సెంటీమీటర్లు
🔹మహిళలు – కనీసం 157 సెంటీమీటర్లు

🔷వయస్సు పరిమితి (Age Limit):
🔹కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
🔹గరిష్ఠ వయస్సు: 25 సంవత్సరాలు (01.07.2025 నాటికి)
వయో సడలింపులు (Age Relaxation):
🔹SC, ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
🔹OBC అభ్యర్థులకు : 3 సంవత్సరాలు
🔹PwBD అభ్యర్థులకు (వికలాంగులు): 10 సంవత్సరాలు

🔷వేతన శ్రేణి (Salary Details)
ఈ ఉద్యోగానికి ప్రభుత్వం అందించే వేతనం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఎంపికైన అభ్యర్థులు నెలకు నెలకు రూ. 25,500 నుండి రూ. 81,100 వరకు జీతం పొందుతారు. దీనితో పాటు ప్రభుత్వ నియమాల ప్రకారం ఇతర భత్యాలు కూడా వర్తిస్తాయి.

🔷దరఖాస్తు ఫీజు:
రూ.100 (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్కు ఫీజు లేదు)
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 21 అక్టోబర్ 2025

🔷ఎంపిక విధానం (Selection Process)
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థుల ఎంపిక ఈ క్రింది విధంగా జరుపుతారు :
🔹రాత పరీక్ష
🔹 స్టాండర్డ్ టెస్ట్ (PET)
🔹ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (PST) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
🔹పరీక్షా తేదీ: డిసెంబర్ 2025 – జనవరి 2026.

🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://ssc.gov.in/ Notifications లోకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు చేయాల్సిన ముఖ్యమైన దశలు:
🔹ముందుగా వెబ్సైట్లో ఓటీపీఆర్ (One Time Profile Registration – OTPR) చేయాలి.
🔹తర్వాత, ఉద్యోగ నోటిఫికేషన్ పేజీకి వెళ్ళి సంబంధిత పోస్టును ఎంచుకుని దరఖాస్తు ఫారమ్ నింపాలి.
🔹అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి (ఫోటో, సంతకం, విద్యార్హతలు మొదలైనవి).
🔹దరఖాస్తు ఫీజు చెల్లించి, ఫారమ్ను సమర్పించాలి.
🔹దరఖాస్తు సమర్పించిన తర్వాత దాని ప్రింట్ఔట్ తీసుకోవాలి.

🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.10.2025
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు.
👉 అధికారిక వెబ్సైట్: https://ssc.gov.in/

🔷Notification PDF Click Here

🔷Apply Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here


WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!