Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

12th అర్హతతో రైల్వే టిక్కెట్ కలెక్టర్ ఉద్యోగాలు | RRB NTPC Ticket Collector Recruitment 2025 Apply Now

12th అర్హతతో రైల్వే టిక్కెట్ కలెక్టర్ ఉద్యోగాలు | RRB NTPC Ticket Collector Recruitment 2025 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB NTPC Railway Ticket Collector Job Notification Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. కేవలం 12th అర్హతతో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) NTPC నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (అండర్ గ్రాడ్యుయేట్) కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ & రైళ్ల క్లర్క్ పోస్టులకు నియామకాలు కోసం కొత్త నోటిఫికేషన్. మొత్తం 3058 పోస్టులు ఉన్నాయి. 27 నవంబర్ 2025 నాటికీ వయస్సు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 28.10.2025 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 27.11.2025 (రాత్రి 3:59 గంటలు) లోపు https://www.rrbapply.gov.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

»పోస్టుల వివరాలు:

•కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ = 2424
•అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ =394
•జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్  = 163
•రైళ్ల క్లర్క్ = 77
• మొత్తం 3058 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

»అర్హత:   RRB NTPC పోస్టుకు మొత్తం మీద 50% కంటే తక్కువ మార్కులతో 12వ తరగతి (+2 దశ) లేదా దానికి సమానమైనది. SC/ST/బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులు/మాజీ సైనికులు మరియు 12వ తరగతి (+2 దశ) కంటే ఎక్కువ అర్హతలు ఉన్న అభ్యర్థుల విషయంలో 50% మార్కులు పొందాలని పట్టుబట్టకూడదు. కంప్యూటర్‌లో ఇంగ్లీష్/హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి.

»వయోపరిమితి: 01.01.2026 నాటికి తక్కువ వయోపరిమితి 18-30 సంవత్సరాలకు మించకూడదు. SC, ST సభ్యులకు 5 సంవత్సరాలు మరియు ఇతర OBC 3 సంవత్సరాలు సడలింపు ఉటుంది.

»వేతనం: కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టుకు రూ.21700-రూ.69100/- మరియు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ & రైళ్ల క్లర్క్ పోస్టులనుసరించి నెలకు జీతం రూ.19,900-రూ. 63,200/- జీతం ఇస్తారు.

»దరఖాస్తు రుసుము: SC/ ST/ PwBD/ మహిళలు/ మాజీ సైనికులు అభ్యర్థులకి అప్లికేషన్ ఫీజు రూ.250/- & మిగిలిన అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ ఫీజు రూ.500/- చెల్లించవలసి ఉంటుంది.


»ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBTలు), కంప్యూటర్ ఆధారిత టైపింగ్ స్కిల్ టెస్ట్ (CBTST), డాక్యుమెంట్ వెరిఫికేషన్ &  మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి : RRB NTPC పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి పూర్తి చేసిన దరఖాస్తులను 27.11.2025 తేదీ 23.59 గంటలలోపు https://www.rrbapply.gov.in/  ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి 

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 28-10-2025.

•ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ : 27-11-2025.

🛑Notification Pdf Click Here 

🛑Official Website Click Here

🛑Apply Online Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!