రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా ఉద్యోగాల భర్తీ||Rites Limited Recruitment 2025 In Telugu Online Apply Now
రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా ఉద్యోగాల భర్తీ || Rites Limited Recruitment 2025 In Telugu Online Apply Now
Rites Limited Recruitment 2025 Latest Graduate, Diploma & Trade Apprentice Notification Apply Online Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. రైల్వే మంత్రిత్వ శాఖ కింద నవరత్న మరియు షెడ్యూల్ ‘ఎ’ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన RITES లిమిటెడ్ లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి డిగ్రీ (ఇంజనీరింగ్/నాన్-ఇంజనీరింగ్), డిప్లొమా మరియు ITI పాసైన అభ్యర్థుల నుండి ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ శిక్షణా కార్యక్రమంలో అప్రెంటిస్ల నియామకాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం సర్టిఫికెట్ ఉంటే అప్లై చేసుకోండి పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఈ నియామకాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికగా జరుగనున్నాయి నియామకానికి దరఖాస్తులు కోరుతున్నది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 5 డిసెంబర్ 2025 లోపల https://www.rites.com అధికారికవెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

రైల్వే మంత్రిత్వ శాఖ కింద నవరత్న మరియు షెడ్యూల్ ‘ఎ’ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన RITES లిమిటెడ్ నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు, డిప్లమా అప్రెంటీస్లు, ట్రేడ్ అప్రెంటిస్లు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ (BE/B.Tech/B.Arch), నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ (BA/BBA/B.Com/B.Sc/BCA) అర్హతలు ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 50 మధ్యలో కలిగి ఉండాలి అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://www.rites.comలో ఆన్లైన్ లో 5 డిసెంబర్ లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔷పోస్టుల వివరాలు :
రైల్వే మంత్రిత్వ శాఖ కింద నవరత్న మరియు షెడ్యూల్ ‘ఎ’ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన RITES లిమిటెడ్ ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు, డిప్లమా అప్రెంటీస్లు, ట్రేడ్ అప్రెంటిస్లును భర్తీ చేయనున్నారు.
పైన ఇవ్వబడిన మొత్తం పోస్టుల సంఖ్య – 252
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు
ఇంజనీరింగ్ – సివిల్, ఆర్కిటెక్చర్, ఎలక్ట్రికల్, సిగ్నల్ & టెలికాం, మెకానికల్, కెమికల్ / మెటలర్జికల్
నాన్ ఇంజనీరింగ్ – ఫైనాన్స్, హెచ్ఆర్
* డిప్లమా అప్రెంటీస్లు
సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్ / మెటలర్జికల్
* ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇతర ట్రేడ్స్
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ (BE/B.Tech/B.Arch), నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ (BA/BBA/B.Com/B.Sc/BCA) పూర్తి చేసిన వారిని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఆపై చదివిన వారికి కూడా అవకాశాలు ఉన్నాయి.
🔹సంబంధిత ట్రేడ్లకు వర్తించే ముఖ్యమైన అర్హత సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి ఉండాలి, UGC/AICTE (డిగ్రీ / డిప్లొమా కోసం) లేదా NCVT/SCVT (ITI కోసం) ద్వారా గుర్తించబడి ఉండాలి.
🔹ఇద్దరు దరఖాస్తుదారులు ఒకే మార్కులు కలిగి ఉంటే, వయస్సు ఎక్కువ ఉన్న దరఖాస్తుదారుని మెరిట్ జాబితాలో ఎక్కువగా ఉంచుతారు.
🔷వయసు పరిమితి (Age limit) : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు సంవత్సరాలు దాటకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి స్టైపెండ్ నెలకు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : రూ.₹14,000/- (రూ. 4500 డిబిటితో సహా)
🔹డిప్లొమా అప్రెంటిస్ : రూ.₹12,000/- (రూ. 4000 డిబిటితో సహా)
🔹ట్రేడ్ అప్రెంటిస్ : రూ.₹10,000/- స్టైపెండ్ నెలకు చెల్లిస్తారు.
🔷దరఖాస్తు ఫీజు:
పోస్టులనుసరించి రూ.00/- నుంచి రూ.00/- మధ్యలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 5 డిసెంబర్ 2025
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.rites.com లో కి వెళ్లండి.”Recruitment” లేదా “Job Opportunities” సెక్షన్లో అడిగిన అప్రెంటిస్ పోస్టులు చూడండి.
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
🔹ఎంపిక విధానంసంబంధిత ట్రేడ్కు వర్తించే ముఖ్యమైన అర్హతలో పొందిన మార్కుల శాతం ఆధారంగా రూపొందించబడిన మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేస్తారు. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా నిర్వహిస్తారు.
🔹కనీస అర్హత మార్కులు జనరల్ / EWS లకు మొత్తం 60% మరియు SC/ST/OBC(NCL)/PwBD లకు మొత్తం 50% రిజర్వ్డ్ స్థానాలకు వ్యతిరేకంగా ఉండాలి.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 5.12.25
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు.
👉 అధికారిక వెబ్సైట్: https://www.rites.com
🔷Notification PDF Click Here
🔷Apply Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here


