Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

10th, 12th అర్హతతో KVS, NVS లో JSA, ల్యాబ్ అటెండెంట్, MTS 1942 పోస్టులు.. వెంటనే అప్లయ్ చేసుకోండి

10th, 12th అర్హతతో KVS, NVS లో JSA, ల్యాబ్ అటెండెంట్, MTS 1942 పోస్టులు.. వెంటనే అప్లయ్ చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KVS, NVS Recruitment 2025 Latest JSA, Lab Attender, MTS & Assistant Jobs Notification Apply Now : నవోదయ విద్యాలయ సమితి (NVS), కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) దేశవ్యాప్తంగా 14,967 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఇందులో KVS లో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 787 ఉద్యోగాలకు 10th, ఇంటర్ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. మరియు NVS లో అడ్మిన్ ఆఫీసర్, ఇంజనీర్, ఫైనాన్స్ ఆఫీసర్, ట్రాన్స్టర్, స్టెనో, అసిస్టెంట్లు 1155 ఉద్యోగాలు మొత్తం 1942 పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు https://kvsangathan.nic.in  లేదా https://navodaya.gov.in ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.

విద్యా అర్హత : ఈ ఉద్యోగాలకు 10th, 12th, డిప్లమా ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి : 18 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి.

అప్లికేషన్ చివరి తేదీ : డిసెంబర్ 04

ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు https://kvsangathan.nic.in  లేదా https://navodaya.gov.in వెబ్ సైట్లో సంప్రదించగలరు.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!