SSC బోర్డు ద్వారా బంపర్ నోటిఫికేషన్ విడుదల | 12th అర్హత ఉంటే చాలు CBSE Non Teaching Job Notification 2025 Apply Now
SSC బోర్డు ద్వారా బంపర్ నోటిఫికేషన్ విడుదల | 12th అర్హత ఉంటే చాలు CBSE Non Teaching Job Notification 2025 Apply Now
CBSE Recruitment 2025 Latest Junior Assistant & Assistant Secretary Job Notification All Details In Telugu Apply Now : కేవలం 12thక్లాస్ పాస్ అయిన అభ్యర్థులకు… సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) లో అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ & అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్, సూపరింటెండెంట్, జూనియర్ అకౌంటెంట్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు 22.12.2025 లోపు ఆన్లైన్ లో https://www.cbse.gov.in/ అప్లై చేయాలి.
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) లో అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ & అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్, సూపరింటెండెంట్, జూనియర్ అకౌంటెంట్ & జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తున్నారు. ఇంటర్మీడియట్ & Any డిగ్రీ చదివిన అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సం||రాలు నుంచి 35 సం||రాలు లోపు వయసు కలిగి ఉండాలి. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలో సొంత జిల్లాలో రాత పరీక్ష ఉంటుంది. గోల్డెన్ ఛాన్స్ తప్పకుండా అప్లై చేసుకోండి పర్మనెంట్ ఉద్యోగం పొందవచ్చు. వెబ్‌సైట్ https://www.cbse.gov.in/ ద్వారా 02 డిసెంబర్ 2025 తేదీ నుంచి 22 డిసెంబర్ 2025 లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Latest CBSE Junior Assistant, Assistant Secretary & Junior Accountant Job Recruitment 2025 Apply 124 Vacancy Overview :
»పోస్టుల వివరాలు:
•అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ & అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్, సూపరింటెండెంట్, జూనియర్ అకౌంటెంట్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 124 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
»నెల జీతం :
• పోస్టును అనుసరించి రూ.₹19,900/- to ₹177,500/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 22.12.2025 నాటికి అభ్యర్థి కనీస వయస్సు 18 సం||రాలు నిండి ఉండాలి అలాగే గరిష్ట వయసు 35 సం||రాలు లోపు ఉండాలి.
»దరఖాస్తు రుసుము ::
•SC/ST, PwBD, మాజీ సైనికులు & మహిళలకు : 250/-
•అన్‌రిజర్వ్డ, ఓబీసీ & ఈడబ్ల్యూఎస్ కోసం : ₹1050 to ₹1750/- మధ్య అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
»ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 & టైర్-3 ఆబ్జెక్టివ్ టైప్ (OMR ఆధారిత) & డిస్క్రిప్టివ్ టైప్ రాత ప్రధాన పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ CBSE వెబ్‌సైట్ https://www.cbse.gov.in/cbsenew/cbse.html లో అందుబాటులో ఉన్న లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ :
•ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 02 డిసెంబర్ 2025 నుండి
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: (22.12.2025న లేదా అంతకు ముందు 11.59 P.M. వరకు)

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here
