10th పాస్ జాబ్స్ || ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ || Sainik School Job Recruitment 2025 Apply Now
10th పాస్ జాబ్స్ || ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ || Sainik School Job Recruitment 2025 Apply Now
Latest Sainik School Job Recruitment Apply offline Now :భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. సైనిక్ స్కూల్, వార్డ్ బాయ్ మరియు ఆర్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు కాంట్రాక్ట్ పద్ధతిలో జరుగనున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫ్ లైన్ దరఖాస్తులు కోరుతున్నది.

ఈ ఆర్టికల్‌లో మీరు ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌కు సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోగలుగుతారు – అర్హతలు, వయో పరిమితి, ఎంపిక విధానం, వేతన శ్రేణి, దరఖాస్తు ప్రక్రియ మరియు మరెన్నో.
🔷 ఈ నోటిఫికేషన్ ద్వారా వార్డ్ బాయ్ మరియు ఆర్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
🔷 వార్డ్ వార్డ్ పోస్టుకు మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అతనకు అర్హతలు ఉన్నట్లయితే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆర్ట్ మాస్టర్ పోస్టుకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 4 సంవత్సరాల డిప్లొమాతో పాటు ఫైన్ ఆర్ట్/ఆర్ట్/డ్రాయింగ్/పెయింటింగ్‌లో ఏదైనా ఒక సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🔷పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు 35 సంవత్సరాలు దాటకుండా ఉండాలి.ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వార్డ్ బాయ్ పోస్టుకు రూ.22,000/- మరియు ఆర్ట్ మాస్టర్ పోస్టుకు రూ.40,000/- నెల జీతం చెల్లిస్తారు.
🔷జనరల్ / ఓబీసీ కేటగిరీకి రూ. 500/- మరియు ఎస్సీ / ఎస్టీ కేటగిరీలకు రూ. 350/- చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించబడిన రీసెట్ ని కూడా జతపరచాల్సి ఉంటుంది అప్లికేషన్ తో పాటు.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 06 డిసెంబర్ 2025
🔷ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన పోస్టుల కోసం దరఖాస్తు చేయాల్సిన ముఖ్యమైన దశలు:
🔹అధికారిక వెబ్సైట్ www.sainikschoolkodagu.edu.in లో కి వెళ్లండి.”Recruitment” లో ఇచ్చిన పోస్టులు చూడండి.
🔹 ఆఫ్‌లైన్ దరఖాస్తుకు అవసరమైన ఫారమ్‌ను పూరించండి.
🔹అవసరమైన డాక్యుమెంట్లు (అర్హత సర్టిఫికెట్లు, అనుభవ పత్రాలు) అప్లికేషన్ తో పాటు జత పరచండి.
🔹దరఖాస్తు ఫీజు చెల్లింపు చేయండి (అర్హత ఉన్న వారు మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది).
🔹 ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06.12.2025
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు.
👉 అధికారిక వెబ్సైట్: www.sainikschoolkodagu.edu.in
🔷Notification PDF Click Here
🔷Apply Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here

