Andhra Pradesh jobsGovernment JobsTelangana Jobs

Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITT- Non Teaching Recruitment 2025 Online Apply Now

Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITT – Non Teaching Recruitment 2025 Online Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NITT Recruitment 2025 Latest Junior Assistant Jobs Notification Apply Online Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITT) నుండి కింది బోధనేతర పోస్టుల కోసం అర్హత కలిగిన భారతీయుల నుండి నిర్ణీత ఫార్మాట్లో ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ తదితర.. పోస్టులను భర్తీ చేస్తూ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 30 జనవరి 2026 లోపల www.nitt.edu. అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITT) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ తదితర.. పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. బ్యాచులర్స్ డిగ్రీ, డిప్లమా, ఐఐటీ, బిఎస్సి, ఇంజనీరింగ్  తదితర…. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 33 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ www.nitt.edu. లో ఆన్లైన్ లో 30 జనవరి 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

🔷పోస్టుల వివరాలు :

ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITT) ద్వారా ఈ క్రింది బోధనేతర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..

🔹జూనియర్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ (10+2) ఉత్తీర్ణత మరియు కనీసం 35 పదాల టైపింగ్ వేగం మరియు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ మరియు స్ప్రెడ్షీట్లో ప్రావీణ్యం. ఇతర కంప్యూటర్ నైపుణ్యాలలో ప్రావీణ్యం, స్టెనోగ్రఫీ నైపుణ్యాలు కలిగి ఉండాలి.

🔹 సీనియర్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ (10+2) ఉత్తీర్ణత మరియు కనీసం 35 పదాల టైపింగ్ వేగం మరియు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ మరియు స్ప్రెడ్‌షీట్‌లో ప్రావీణ్యం. ఇతర కంప్యూటర్ నైపుణ్యాలలో ప్రావీణ్యం, స్టెనోగ్రఫీ నైపుణ్యాలు, బ్యాచిలర్ డిగ్రీ.

🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…

🔹 పోస్టులను అనుసరించి 18-33 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా  వర్తిస్తాయి.

🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

🔹 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు : రూ. 21,700 నుండి రూ. 69,100 వరకు నెల జీతం చెల్లిస్తారు.

🔹 సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు : రూ. 21,500 నుండి రూ. 81,100 వరకు నెల జీతం చెల్లిస్తారు.

🔷దరఖాస్తు ఫీజు:
పోస్టులనుసరించి జనరల్, ఓబీసీ, మాజీ సైనికులకు అభ్యర్థులకు  రూ.1000/-, అయితే మాజీ సైనికులకు రూ.500/- తిరిగి చెల్లించడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు  అప్లికేషన్ ఫీజు రూ.500/- చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులకుj దరఖాస్తు ఫీజు నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది.

🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30 జనవరి 2026

🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.

🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
* పోస్టులను అనుసరించి స్క్రీనింగ్ టెస్ట్ (దరఖాస్తుదారుల షార్ట్లిస్ట్ ప్రయోజనం కోసం మాత్రమే), నైపుణ్య పరీక్ష (స్వభావంలో అర్హత సాధించడం) మరియు ప్రధాన రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.01.26
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).

👉 అధికారిక వెబ్సైట్: www.nitt.edu.

🔷Notification PDF Click Here

🔷Apply Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here


WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *