Central Government JobsAndhra Pradesh jobsTelangana Jobs

Postal Jobs 2026 : టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక..తపాలా శాఖ లో 28,740 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎప్పుడంటే?

Postal Jobs 2026 : టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక..తపాలా శాఖ లో 28,740 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎప్పుడంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Postal GDS Recruitment 2026 Latest GDS, BPM & ABPM Job Notification 2026 Eligibility Apply Now : పోస్టల్ శాఖలో సొంత గ్రామంలో ఉద్యోగం పొందాలనుకున్న అభ్యర్థులకు 28,740 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎప్పుడంటే?.. కేవలం 10th పాసైన అభ్యర్థులకు కోసం ఆంధ్ర మరియు తెలంగాణలో దాదాపుగా 2000 ఉద్యోగాలు కోసం నోటిఫికేషన్  ఈనెల 31వ తేదీన విడుదల చేస్తున్నట్టు సమాచారం. అర్హత కలిగిన అభ్యర్థులు https://indiapostgdsonline.gov.in/ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

తపాలా శాఖలోని వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవకులు (GDSలు) [అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/డాక్ సేవకులు] పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు జనవరి 31 తేదీ నుంచి ఆహ్వానించబడ్డాయి. ఖాళీ పోస్టుల వివరాలు అనుబంధం-1లో ఇవ్వబడ్డాయి. దరఖాస్తులను ఈ క్రింది లింక్ https://indiapostgdsonline.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

Latest Postal GDS, BPM & ABPM Job Notification 2026 Job Recruitment 2026 Apply 28,740 Vacancy Overview :

సంస్థ పేరు ::  తపాలా శాఖలోని వివిధ కార్యాలయాలో జాబ్స్
పోస్ట్ పేరు :: గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 28,740
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్
వయోపరిమితి :: 18 to 46 సం||రాలు
విద్య అర్హత :: 10th
నెల జీతం :: రూ.12,000/- toరూ.29.380/-
దరఖాస్తు ప్రారంభం :: 31 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ :: 14 ఫిబ్రవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://indiapostgdsonline.gov.in/

»పోస్టుల వివరాలు:

•గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 28,740 ఖాళీలు ఉన్నాయి.

»విద్యా అర్హత ::  గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM) అన్ని ఉద్యోగాలకు 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

»నెల జీతం :

•బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) పోస్టుకు రూ.12,000/- నుండి రూ.29,380/- గ్రామీణ డాక్ సేవకులు (GDSలు), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టుకు రూ.10,000/- నుండి రూ.24,470/- మధ్య నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: 31-01-2026 నాటికి, అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు 40 సంవత్సరాలు మించరాదు.

»దరఖాస్తు రుసుము :: SC, ST, EWS, Female మరియు PWD కేటగిరీ అభ్యర్థులు కు అప్లికేషన్ ఫీజు లేదు, మిగిలిన అభ్యర్థులకు రూ.100/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

»ఎంపిక విధానం: టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తుంది.

»ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తులను ఈ క్రింది లింక్ https://indiapostgdsonline.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

సమర్పించడానికి కింది ఒరిజినల్ డాక్యుమెంట్లు (వర్తించే విధంగా) మరియు రెండు సెట్ల స్వీయ-ధృవీకరించబడిన ఫోటోకాపీలను తీసుకెళ్లాలి:

•మార్కుల షీట్

•గుర్తింపు రుజువు

•కుల ధృవీకరణ పత్రం

•PWD సర్టిఫికేట్

•EWS సర్టిఫికేట్

•లింగమార్పిడి సర్టిఫికేట్

•పుట్టిన తేదీ రుజువు

•ఏదైనా ప్రభుత్వ వైద్య అధికారి జారీ చేసిన వైద్య ధృవీకరణ పత్రం

•ఆసుపత్రి/ప్రభుత్వ డిస్పెన్సరీలు/ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలైనవి (తప్పనిసరి)

ముఖ్యమైన తేదీ : 

ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పణ ప్రారంభ తేదీ :: 31 జనవరి 2026 నుండి

ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పణకు చివరి తేదీ :: 14 ఫిబ్రవరి 2026.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *