Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

10th అర్హతతో రాత పరీక్ష లేకుండా అటెండెంట్, LGS, FNO, DEO ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest AP PHC and UPHC Recruitment 2026 Apply Now 

10th అర్హతతో రాత పరీక్ష లేకుండా అటెండెంట్, LGS, FNO, DEO ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest AP PHC and UPHC Recruitment 2026 Apply Now 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest AP PHC and UPHC Recruitment 2026 Latest Lab Technician, DEO, LGS & Attendant Job Notification 2026 Apply Now : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖా జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రములలో (UPHC) మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రములలో (PHC) ఉద్యోగ్య నియామకాలు కొరకు అర్హులైన అబ్యర్థుల నుండి ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డి.ఇ.ఓ (DEO), ఎల్.బి.ఎస్(LGS), ఎఫ్.ఎన్.ఓ & శానిటరీ అటెండెంట్ కమ్ నైట్ వాచ్మెన్ పోస్టుల కొరకు దరఖాస్తులు కోరడమైనది. విడివిడిగా సంబదించిన రుసుము చేలించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయాములో 20.01.2026 నుంచి 02-02-2026 వరకు దరఖాస్తు చేసుకోనవాచ్చు / రిజిస్టర్ పోస్ట్ ద్వార పంపవచ్చు.

Latest AP PHC and UPHC Lab Technician, DEO, LGS & Attendant Job Recruitment 2026 Apply 45 Vacancy Overview :

సంస్థ పేరు ::  జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రములలో (UPHC) మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రములలో (PHC) లో జాబ్స్
పోస్ట్ పేరు :: ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డి.ఇ.ఓ (DEO), ఎల్.బి.ఎస్(LGS), ఎఫ్.ఎన్.ఓ & శానిటరీ అటెండెంట్ కమ్ నైట్ వాచ్మెన్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 45
రిక్రూట్‌మెంట్ విధానం :: Outsourcing/ Contract 
వయోపరిమితి :: 18 to 42 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th
నెల జీతం :: రూ.రూ.15,000-రూ.23,393/-
దరఖాస్తు ప్రారంభం :: 23 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ ::  02 ఫిబ్రవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ :: http//www.guntur.ap.gov.in

»పోస్టుల వివరాలు:

•ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డి.ఇ.ఓ (DEO), ఎల్.బి.ఎస్(LGS), ఎఫ్.ఎన్.ఓ & శానిటరీ అటెండెంట్ కమ్ నైట్ వాచ్మెన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 45 ఖాళీలు ఉన్నాయి.

»విద్యా అర్హత :: 

ల్యాబ్ టెక్నీషియన్ :: SSC, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన టెక్నాలజీ. (లేదా) DMLTలో రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు మరియు ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణ ఉండాలి (ఇందులో విద్యార్థులు క్లినికల్ శిక్షణ పొందేందుకు అనుమతించబడ్డారు) (OR) ప్రయోగశాల. సాంకేతిక నిపుణుడు గుర్తించబడిన ఆసుపత్రులలో ఒక సంవత్సరం అప్రెంటిస్ షిప్ శిక్షణ పూర్తి చేసి, చెన్నైలోని సదరన్ రీజియన్, GOI, బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ నుండి అప్రెంటిస్ షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ పొందారు. లేదా B.Sc. మెడికల్ ల్యాబ్. టెక్నాలజీ.

Pharmacist : A.P. ప్రభుత్వం/A.P. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో D.ఫార్మసీ/D.Pharmacy/B.Pharmacy/M.Pharmacyఫార్మసీ/M.ఫార్మసీ కోర్సు. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకుని, తాజా పునరుద్ధరణకు లోబడి ఉండాలి.

•డి.ఇ.ఓ (DEO) :: పీజీడీసీఏతో డిగ్రీ.

ఎల్.బి.ఎస్(LGS) :: 10వ తరగతి లేదా తత్సమానం

ఎఫ్.ఎన్.ఓ (FNO) :: 10వ తరగతి లేదా తత్సమానం

శానిటరీ అటెండెంట్ కమ్ నైట్ వాచ్మెన్ :: 10వ తరగతి లేదా తత్సమానం.

»నెల జీతం :

•ఈ ఉద్యోగులకు ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టుకు రూ.23,393/-, డి.ఇ.ఓ (DEO) పోస్టుకురూ.18,450, ఎల్.బి.ఎస్(LGS), ఎఫ్.ఎన్.ఓ & శానిటరీ అటెండెంట్ కమ్ నైట్ వాచ్మెన్ పోస్టుకు రూ.15,000/- మధ్యలో సుమారు జీతం ఇస్తారు.

»వయోపరిమితి: 18 మరియు 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

»దరఖాస్తు రుసుము :: OC/BC అభ్యర్థుల విషయంలో, రుసుము రూ.800/- మరియు SC/ST/PH/ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.500/- చెల్లించాలి.

»ఎంపిక విధానం: అర్హత పరీక్షలో పొందిన మార్కులకు వ్యతిరేకంగా 75% మార్కులు కేటాయించబడతాయి, 25% ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

»ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తుల వివరములు www.guntur.ap.gov.in వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకొని, పూర్తి చేసిన దరకాస్తులు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రములలో (UPHC) మరియు ప్రాధమిక ఆరోగ్య కేంద్రములలో (PHC) లకు విడివిడిగా సంబదించిన రుసుము చేలించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయాములో 20.01.2026 నుంచి 02-02-2026 వరకు దరఖాస్తు చేసుకోనవాచ్చు/ రిజిస్టర్ పోస్ట్ ద్వార పంపవచ్చు.

ముఖ్యమైన తేదీ : 

దరఖాస్తు సమర్పించడానికి ప్రారంభంతేదీ :: 23.01.2026

దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 02.02.2026 @ IST సాయంత్రం 5 గంటలకు.

🛑PHC Notification Pdf Click Here

🛑UPHC Notification Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *