No Exam & No Fee – 10th అర్హతతో కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | District Court Recruitment 2026 In Telugu | Govt Jobs in Telugu
No Exam & No Fee – 10th అర్హతతో కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | District Court Recruitment 2026 In Telugu | Govt Jobs in Telugu
District Courts Recruitment 2026 Latest Court Attendant, Assistant Jobs Notification Apply Offline Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. జిల్లా న్యాయమూర్తి యూనిట్లోని సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులలో పోస్టుల నియామకానికి భారతీయుల నుండి నిర్ణీత ఫార్మాట్లో ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అనగా కోర్టు అసిస్టెంట్లు మరియు కోర్టు అటెండెంట్ల పోస్టులను భర్తీ చేస్తూ కాంట్రాక్టు బేసిస్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 16 ఫిబ్రవరి 2026 లోపల ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుల నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా కోర్టు అసిస్టెంట్లు మరియు కోర్టు అటెండెంట్ల పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. పదో తరగతి లేదా దానికి సమానమైన అర్హతలు, డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 42 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆఫ్లైన్లో అప్లై చేసుకోండి. వివరాలలో ఇచ్చిన చిరునామాకు ఆఫ్లైన్లో 16 ఫిబ్రవరి 2026 లోపు అప్లై చేసుకోవాలి.
🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుల ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
🔹 కోర్టు అటెంటెంట్
🔹 కోర్టు అసిస్టెంట్
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..
🔹 కోర్టు అటెండెంట్ : ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
🔹 కోర్టు అసిస్టెంట్ : 7వ తరగతి లేదా 10వ తరగతిలో ఉత్తీర్ణత. 10వ తరగతి కంటే ఎక్కువ అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులు కాదు.
🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹 పోస్టులను అనుసరించి 18-42 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹కోర్టు అటెండెంట్ పోస్టులకు : నెల జీతం రూ.10,000 ఇస్తారు.
🔹 కోర్టు అసిస్టెంట్ పోస్టులకు : నెల జీతం రూ.6,000/- చెల్లిస్తారు.
🔷దరఖాస్తు ఫీజు:
దరఖాస్తుదారుడు దరఖాస్తు కోసం ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply) & చిరునామా
🔹ఆసక్తి గల అభ్యర్థులు ప్రకటనలో ఇవ్వబడిన ఆసక్తిగల అభ్యర్థులు పాఠశాల వెబ్సైట్ https://eastgodavari.dcourts.gov.in/ లోని “రిక్రూట్మెంట్” ట్యాబ్లో అందుబాటులో ఉన్న సూచించిన ఫార్మాట్లో సర్టిఫికెట్లు మరియు టెస్టిమోనియల్స్తో పాటు ఆఫ్లైన్ మోడ్ ద్వారా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి నేరుగా సమర్పించాల్సిందిగా కోరుతున్నారు.
🔹 అభ్యర్థి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
🔹అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ను పంపేటప్పుడు కవరు పైభాగంలో “APPLICATION FOR THE POST OF” అనే పదాలను సూపర్స్క్రైబ్ చేయాలి.
🔹వారు దరఖాస్తు సమర్పించినట్లు రుజువుగా స్వీకరిస్తున్న అధికారి నుండి తేదీతో కూడిన రసీదు పొందాలని సూచించడం జరిగింది.
🔹దరఖాస్తును స్వీకరించడానికి చివరి తేదీ 16.02.26 లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ముగింపు తేదీ సెలవు దినాలలో వస్తే, తదుపరి పని దినాన్ని దరఖాస్తును స్వీకరించడానికి ముగింపు తేదీగా పరిగణిస్తారు.
🔹అభ్యర్థి రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను (06 నెలల కంటే పాతది కాదు) సమర్పించాలి, అభ్యర్థి స్వీయ చిరునామా కవరును సమర్పించాలి.
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది… అభ్యర్థి యొక్క అర్హతల లో సంపాదించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ క్రింద ఇచ్చిన విధంగా…
🔹 అర్హత పరీక్షలలో సంపాదించిన మార్పుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూ ద్వారా పోస్టుల కోసం ఎంపిక చేస్తారు.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 16.02.26.
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సెలవు రోజులను దృష్టిలో ఉంచుకొని త్వరగా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడం మంచిది.
🔷అధికారిక వెబ్సైట్ : https://eastgodavari.dcourts.gov.in/
🔷Notification PDF Click Here
🔷Application Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here

