No Fee & No Exam – కేవలం 10th అర్హతతో ఆశా కార్యకర్త ఉద్యోగాల భర్తీ | AP DMHD Recruitment 2026 In Telugu
No Fee & No Exam – కేవలం 10th అర్హతతో ఆశా కార్యకర్త ఉద్యోగాల భర్తీ | AP DMHD Recruitment 2026 In Telugu
Latest AP DMHD Recruitment 2026 Latest Asha Worker Jobs Notification Apply Offline Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలములలో పోస్టుల నియామకానికి భారతీయుల నుండి నిర్ణీత ఫార్మాట్లో ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అనగా ఆశా వర్కర్ పోస్టులను భర్తీ చేస్తూ కాంట్రాక్టు బేసిస్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 20.02.26 లోపల ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలముల నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా యువ ప్రొఫెషనల్ పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. 10 వ తరగతి లేదా దానికి సమానమైన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 45 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆఫ్లైన్లో అప్లై చేసుకోండి. వివరాలలో ఇచ్చిన చిరునామాకు ఆఫ్లైన్లో 20.02.26 లోపు అప్లై చేసుకోవాలి.
🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలముల ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
🔹ఆశా కార్యకర్తలు
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..
ఈ పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు. ఆమె కనీసం 10వ తరగతి అర్హతతో అధికారిక విద్య మరియు అక్షరాస్యత కలిగిన మహిళ అయి ఉండాలి. ఆమె తన పనులను నిర్వర్తించడానికి సమయం దొరికేలా కుటుంబ మరియు సామాజిక మద్దతు ఆమెకు ఉండాలి. ఈ అర్హత కలిగిన తగిన మహిళ ఆ ప్రాంతంలో అందుబాటులో లేకుంటే విద్య మరియు వయస్సు ప్రమాణాలను సడలించవచ్చు. అటువంటి సమూహాలకు మెరుగైన సేవలందించడానికి వెనుకబడిన జనాభా సమూహాల నుండి తగినంత ప్రాతినిధ్యం ఉండేలా చూసుకోవాలి. CHW గా ఆమె సేవలను ఎవరు అందిస్తున్నారో వారికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు.
🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹 పోస్టులను అనుసరించి 18-45 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹ఆశా కార్యకర్త పోస్టులకు : నెల జీతం రూ.10,000/- చెల్లిస్తారు.
🔷దరఖాస్తు ఫీజు:
దరఖాస్తుదారుడు దరఖాస్తు కోసం ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply) & చిరునామా
🔹ఆసక్తిగల అభ్యర్థి అప్లికేషన్స్ ను సంబందిత పి. హెచ్. సి మెడికల్ ఆఫీసర్ గారికి స్వయంగా 07.02.2026 నుండి 20.02.2026 వ తేదీ లోపు అందజేయాల్సిందిగా కోరుతున్నారు.
🔹 అభ్యర్థి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
🔹అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ను పంపేటప్పుడు కవరు పైభాగంలో “APPLICATION FOR THE POST OF” అనే పదాలను సూపర్స్క్రైబ్ చేయాలి.
🔹వారు దరఖాస్తు సమర్పించినట్లు రుజువుగా స్వీకరిస్తున్న అధికారి నుండి తేదీతో కూడిన రసీదు పొందాలని సూచించడం జరిగింది.
🔹దరఖాస్తును స్వీకరించడానికి చివరి తేదీ 20.02.26 లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ముగింపు తేదీ సెలవు దినాలలో వస్తే, తదుపరి పని దినాన్ని దరఖాస్తును స్వీకరించడానికి ముగింపు తేదీగా పరిగణిస్తారు.
🔹అభ్యర్థి రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను (06 నెలల కంటే పాతది కాదు) సమర్పించాలి, అభ్యర్థి స్వీయ చిరునామా కవరును సమర్పించాలి.
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది… అభ్యర్థి యొక్క అర్హతల లో సంపాదించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ క్రింద ఇచ్చిన విధంగా…
🔹 అర్హత పరీక్షలలో సంపాదించిన మార్పుల ఆధారంగా 50% ఎంపిక చేయగా మిగిలిన పర్సంటేజ్ ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…

🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.02.26 లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సెలవు రోజులను దృష్టిలో ఉంచుకొని త్వరగా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడం మంచిది.
🔷అధికారిక వెబ్సైట్ : https://allurisitharamaraju.ap.gov.in
🔷Notification PDF Click Here
🔷Application Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here

