Central Government JobsAndhra Pradesh jobsapssdc jobsbank jobsDefence JobsGovernment JobsTelangana Jobs

Anganwadi Jobs : కొత్త గా 15,274 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు.. ఈసారి నియామక విధానంలో మార్పులు.. పూర్తి వివరాలు ఇవే..!

Anganwadi Jobs : కొత్త గా 15,274 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు.. ఈసారి నియామక విధానంలో మార్పులు.. పూర్తి వివరాలు ఇవే..!

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Telangana Anganwadi job notification upcoming all details in Telugu : తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,274 అంగన్వాడి టీచర్ హెల్పర్ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంగన్వాడీ టీచర్, మినీ టీచర్ & ఆయా పోస్టుల భర్తీకి మహిళా శిశు సంక్షేమ శాఖ కరరస్తులు మమ్మరం చేస్తుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి.

•ఖాళీలు: 15,274 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

•విద్య అర్హత : పదవి విరమణ కారణంగా అంగనవాడిలో భారీ ఎత్తున ఖాళీలయితే ఉన్నాయి.. ఈ ఉద్యోగాలకు గతంలో 10వ తరగతి అర్హతతో అప్లై చేసుకుని వీలుగా.. ఉండగా ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు అనుసరిస్తూ పద్ధతులపై శిశు సంక్షేమ శాఖ నిర్ణయాలను కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. దానికి అనుగుణంగా విద్య అర్హతలు మార్పులు చేస్తూ ఇంటర్మీడియట్ ఎంపిక ప్రక్రియ మార్చే యోచన ఉన్నట్టు సమాచారం.

•వయోపరిమితి: నోటిఫికేషన్ చివరి తేదీ నాటికి 21 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి.

•అప్లికేషన్ విధానం : ఆన్లైన్ ద్వారా

🛑Notification Pdf Click Here

🛑 Official Website Click Here

🛑Apply Online Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *