Government JobsAndhra Pradesh jobsCentral Government JobsTelangana Jobs

Free Jobs : కేంద్ర విద్యుత్ శాఖలో ఆపరేటర్ & క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CEL Job Requirement 2026 Apply Online Now

Free Jobs : కేంద్ర విద్యుత్ శాఖలో ఆపరేటర్ & క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CEL Job Requirement 2026 Apply Online Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Central Electronics Limited Requirement 2026 Latest operator clerk job notification apply now : సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్) లో డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ టెక్నికల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, పర్సనల్ ఆఫీసర్, ఆపరేటర్, డిప్యూటీ ఇంజినీర్, క్లర్క్, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ, రాజ్భాష అధికారి పలు విభాగాల్లో 34 ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కంపెనీ వెబ్‌సైట్ www.celindia.co.in లో చివరి తేదీ 03.03.2026 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

పోస్టులు: డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ టెక్నికల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, ఆపరేటర్, డిప్యూటీ ఇంజినీర్, పర్సనల్ ఆఫీసర్, క్లర్క్, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ, రాజ్భాష అధికారి తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

అర్హత: కేవలం 10th, Any డిగ్రీ డిగ్రీ, బీఈ/ బీటెక్, పీజీ, ఎంబీఏతో పాటు పని అనుభవం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయసు: పోస్ట్ ను అనుసరించి 29 నుంచి 63 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

నెల జీతం : నెలకు డిప్యూటీ జనరల్ మేనేజర్కు పోస్టుకు రూ.₹80,000/- ₹2,20,000, సీనియర్ మేనేజర్/ సీనియర్ టెక్నికల్ మేనేజర్కు పోస్టుకు రూ.₹70,000 – ₹2,00,000, డిప్యూటీ ఇంజినీర్/ పర్సనల్ ఆఫీసర్ పోస్టుకు రూ.₹40,000/- ₹1,40,000. క్లర్క్ ‘సీ’  పోస్టుకు ₹20,000/-₹65,000/-ఆపరేటర్ ఏ పోస్టుకు ₹17,500- ₹50,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.

•ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.03.2026.

వెబ్సైట్ :: https://www.celindia.co.in/

[pdfjs-viewer attachment_id=4955 url=https://gk15telugu.com/wp-content/uploads/2026/02/Final_Advt.pdf viewer_width=0 viewer_height=800 download=true print=true fullscreen=true fullscreen_target=false fullscreen_text=”View Fullscreen”]

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

🛑Apply Online Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *