Andhra Pradesh jobs

Hostels Jobs : ఏపీ నిరుద్యోగులకు 1,433 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Hostels Jobs : ఏపీ నిరుద్యోగులకు 1,433 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Welfare Hostels Cook, Labor & Sanitation Staff Job Notification 2026 All Details In Telugu : ఆంధ్రప్రదేశ్‌లోని సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న కుక్, లేబర్ & పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి సవిత గారు అసెంబ్లీలో  ప్రకటించడం జరిగింది. ఈ ఉద్యోగాలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో భర్తీ చేసే అవకాశం ఉంటుంది.

ఖాళీలు వివరాలు : మొత్తం పోస్టులు: 1,433 ,  కుక్ & లేబర్: 142 పోస్టులు ,  పారిశుద్ధ్య సిబ్బంది: 1,291 పోస్టులు ఉద్యోగులున్న ఈ ఉద్యోగులకు కేవలం 10వ తరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల కూడా 15,000 వరకు జీతం ఉండే అవకాశం ఉంటుంది.

త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ మరియు అర్హతల వివరాలు విడుదల కానున్నాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *