GDS Merit List 2026 Date GDS Merit List 2026 Pdf Download | India Post GDS Result 2026 Pdf Download
GDS Merit List 2026 Date GDS Merit List 2026 Pdf Download | India Post GDS Result 2026 Pdf Download
Post GDS Result 2026 Date : భారత తపాల శాఖ ఆధ్వర్యంలో వివిధ పోస్టల్ శాఖలలో గ్రామీణ డాగ్ సేవక్ (28,635) ఉద్యోగాల భర్తీకి సంబంధించి డ్రాప్ నోటిఫికేషన్ లో ఫిబ్రవరి 28 విడుదల కావలసిన ఫస్ట్ మెరిట్ లిస్ట్ కొన్ని టెక్నికల్ కారణాలుగా వాయిదా వేసినట్లు తెలుస్తుంది. అయితే GDS రిజల్ట్స్ మార్చి 4వ ఎప్పుడైనా విడుదల ఏ అవకాశముంది. ఎప్పుడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
India Post GDS 1st Merit List 2026 : భారతదేశవ్యాప్తంగా వివిధ పోస్ట్ గ్రామీణ పోస్టల్ ఆఫీసుల్లో 28,635 గ్రామీణ డాగ్ సేవక్ (GDS) ఉద్యోగులకు దరఖాస్తు చేసుకున్నా అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఈ ఉద్యోగాలకు విద్య అర్హత మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫలితాలు పూర్తిగా కంప్యూటర్ జనరేటర్ ద్వారా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు మార్చి మొదటి వారంలో India Post GDS 1St Merit List 2026 విడుదలయ్యే అవకాశం ఉంటుంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జాబితా కోసం రిజిస్టర్ మొబైల్ లేదా ఈమెయిల్ చెక్ చేస్తూ ఉండండి. అలాగే https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగుల భర్తీకి 31 జనవరి నుంచి 14 ఫిబ్రవరి వరకు దరఖాస్తు కోసం ఇండియన్ పోస్టల్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 28,635 గ్రామీణ డక్ సేవక్ (GDS) ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్లు భర్తీ చేస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 1060 పోస్టులు తెలంగాణలో 600 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాల కోసం మెరిట్ లిస్ట్ ఎలా తనిఖీ చేయాలో చూస్తాం…
ఇండియా పోస్టల్ జిడిఎస్ ఫలితాలు 2026 ను ఎలా తనిఖీ చేయాలో చూద్దాం
•ఇండియా పోస్టల్ అధికార వెబ్సైట్ https://indiapost.gov.in/ కొత్త వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.
•వెబ్సైట్ ఓపెన్ అవుతానే Home Page లో Gramin Dak Sevak GDS online engagement schedule 1 January 2026 List 1 పైన క్లిక్ చేయండి.
•ఓపెన్ అవగానే అన్ని పోస్టల్ సర్కిల్ State లేదా Circle సెలెక్ట్ చేయండి.
•PDF ఫైల్ తెరిచి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ని ఎంటర్ చేసి, అందులో మీ పేరు ఉన్నట్లయితే మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్టు, లేనట్లయితే మీరు సెలెక్ట్ కాలేదని అర్థం.
ఈ ఉద్యోగులకు పూర్తిగా పదవ తరగతి విద్య అర్హత మెరిట్ ఆధారంగానే సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు పేర్కొన్న డివిజనల్ హెడ్ ద్వారా వారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి.
పోస్టల్ జిడిఎస్ ఉద్యోగులకు కావలసిన డాక్యుమెంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
• 10వ తరగతి మార్క్ షీట్
• ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్ & పాన్ కార్డు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి.
•ఎస్సీ, ఎస్టీ ఓబీసీ అభ్యర్థులు కుల దృవీకరణ పత్రం తప్పనిసరి
•EWS సర్టిఫికెట్
•PWD అయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్ తప్పనిసరి.
• నివాస ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
• వైద్య ధృవీకరణ పత్రం తప్పనిసరి
• తాజాగా తీసుకున్న పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తప్పనిసరి
• దరఖాస్తు ఫారం ప్రింట్ అవుట్

GDS 1st మెరిట్ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే పై చెప్పిన డాక్యుమెంట్ ఒరిజినల్ తో పాటు రెండు జిరాక్స్ తీసుకొని చెప్పినటువంటి డివిజన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటే ఫైనల్ గా మీకు జాబ్ అనేది వస్తుంది. ఈ ఉద్యోగులకు సెలెక్ట్ అయితే రూ.10,000/- నుంచి రూ.29,380/- మధ్యలో నెల జీతం ఉంటుంది.
