10th అర్హతతో పరీక్షా ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగం | AP DWCWEO Recruitment 2026 In Telugu
10th అర్హతతో పరీక్షా ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగం | AP DWCWEO Recruitment 2026 In Telugu
Latest AP DWCWEO Recruitment 2026 Latest multipurpose staff & security guard Jobs Notification Apply Offline Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. జిల్లా మహిళా & శిశు సంక్షేమం & సాధికారత కార్యాలయం(DWCWEO) అల్లూరి
సీతారామరాజు జిల్లా వన్ స్టాప్ సెంటర్లో కింద వివిధ కేటగిరీల పోస్టుల నియామకానికి కేవలం మహిళల నుండి నిర్ణీత ఫార్మాట్లో ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అనగా మల్టీపర్పస్ స్టాఫ్/కుక్(women), సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్(women) పోస్టులను భర్తీ చేస్తూ కాంట్రాక్టు బేసిస్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 25.03.26 లోపల ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక జిల్లా మహిళా & శిశు సంక్షేమం & సాధికారత కార్యాలయం(DWCWEO) జిల్లా మహిళా & శిశు సంక్షేమం & సాధికారత అధికారి(DWCWEO) అల్లూరి సీతారామరాజు జిల్లా వన్ స్టాప్ సెంటర్ నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీపర్పస్ స్టాఫ్/కుక్(women), సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్(women) తదితర… పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. 10th లేదా దానికి సమానమైన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 25 సంవత్సరాలు నుంచి 42 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆఫ్లైన్లో అప్లై చేసుకోండి. వివరాలలో ఇచ్చిన చిరునామాకు ఆఫ్లైన్లో 25.03.26 లోపు అప్లై చేసుకోవాలి.
🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన RBSK, నేషనల్ హెల్త్ మిషన్, పూర్వపు తూర్పు గోదావరి జిల్లా ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
🔹మల్టీపర్పస్ స్టాఫ్/కుక్(women)
🔹సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్(women)
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..
🔹మల్టీపర్పస్ స్టాఫ్/కుక్(women) : సంబంధిత రంగంలో పనిచేసిన జ్ఞానం/అనుభవం ఉన్న ఏ వ్యక్తికైనా బహుళార్ధసాధక కార్యకలాపం. ఉన్నత పాఠశాల ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
🔹సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్(women) : జిల్లా/రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ లేదా ప్రఖ్యాత సంస్థలో భద్రతా సిబ్బందిగా కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉన్న ఏ వ్యక్తికైనా ఈ సేవలు అందించబడతాయి. వారు ప్రాధాన్యంగా పదవీ విరమణ చేసిన సైనిక/పారా మిలటరీ సిబ్బంది అయి ఉండాలి.
🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹 పోస్టులను అనుసరించి 25-42 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹మల్టీపర్పస్ స్టాఫ్/కుక్(women) పోస్టులకు : నెల జీతం రూ.13,000/- చెల్లిస్తారు.
🔹సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్(women) : నెల జీతం రూ.15,000/- చెల్లిస్తారు.
🔷దరఖాస్తు ఫీజు: బీసీ/ఓసీ అభ్యర్థులకు రూ.00/-, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.00/-, శారీరక వికలాంగ అభ్యర్థులకు దరఖాస్తు కోసం ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply) & చిరునామా
🔹దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు (మహిళలు మాత్రమే) పైన పేర్కొన్న వెబ్సైట్ http://allurisitharamaraju.ap.gov.in నుండి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, నింపిన దరఖాస్తు ఫారమ్ను విద్యా అర్హతలు, మార్కుల జాబితాలు, అనుభవ ధృవీకరణ పత్రం మొదలైన వాటి యొక్క ధృవీకరించబడిన జిరాక్స్ కాపీలతో 10.03.2026 నుండి 25.03.2026 వరకు సాయంత్రం 5.00 గంటలలోపు (పని దినాలలో) నేరుగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా జిల్లా మహిళా & శిశు సంక్షేమం & సాధికారత అధికారి, తలారిసింగి దగ్గర, బాలసదన్ పక్కన, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా-531024 కు పంపవచ్చు / సమర్పించవచ్చు.
🔹 అభ్యర్థి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
🔹అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ను పంపేటప్పుడు కవరు పైభాగంలో “APPLICATION FOR THE POST OF” అనే పదాలను సూపర్స్క్రైబ్ చేయాలి.
🔹వారు దరఖాస్తు సమర్పించినట్లు రుజువుగా స్వీకరిస్తున్న అధికారి నుండి తేదీతో కూడిన రసీదు పొందాలని సూచించడం జరిగింది.
🔹దరఖాస్తును స్వీకరించడానికి చివరి తేదీ 25.03.26 లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ముగింపు తేదీ సెలవు దినాలలో వస్తే, తదుపరి పని దినాన్ని దరఖాస్తును స్వీకరించడానికి ముగింపు తేదీగా పరిగణిస్తారు.
🔹అభ్యర్థి రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను (06 నెలల కంటే పాతది కాదు) సమర్పించాలి, అభ్యర్థి స్వీయ చిరునామా కవరును సమర్పించాలి.
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది… అభ్యర్థి యొక్క అర్హతల లో సంపాదించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ క్రింద ఇచ్చిన విధంగా…
🔹అర్హత కలిగిన షార్ట్లిస్ట్ అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుపుతారు.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.03.26 లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సెలవు రోజులను దృష్టిలో ఉంచుకొని త్వరగా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడం మంచిది.
🔷అధికారిక వెబ్సైట్ : http://allurisitharamaraju.ap.gov.in
🔷Notification PDF Click Here
🔷Application Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here

