Central Government JobsAndhra Pradesh jobsDefence JobsGovernment JobsTelangana Jobs

Free Jobs : 12th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ స్టేనోగ్రాఫర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Central Government Stenographer Job Notification 2026 Apply Now

Free Jobs : 12th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ స్టేనోగ్రాఫర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Central Government Stenographer Job Notification 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Department of Defence Production (DGQA) Group-C Recruitment 2026 Latest stenographer & Carpenter Jobs Notification 2026 Apply Offline Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్(DGQA) లో పనిచేయడానికి గ్రూప్ – సి ఉద్యోగాలను భర్తీ చేస్తూ అవసరమైన అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి జిల్లా కింద వివిధ కేటగిరీల పోస్టుల నియామకానికి అభ్యర్థుల నుండి నిర్ణీత ఫార్మాట్లో ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అనగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్-ll, CMD (OG), కార్పెంటర్ పోస్టులను భర్తీ చేస్తూ కాంట్రాక్టు బేసిస్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 24.04.26 లోపల ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్(DGQA) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్ గ్రేడ్-ll, CMD (OG), కార్పెంటర్ తదితర… పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. 10th లేదా దానికి సమానమైన అర్హత, 12th అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 37 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆఫ్లైన్లో అప్లై చేసుకోండి. వివరాలలో ఇచ్చిన చిరునామాకు ఆఫ్లైన్లో 24.04.26 లోపు అప్లై చేసుకోవాలి.

🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్(DGQA) ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.

🔹స్టెనోగ్రాఫర్ గ్రేడ్-ll
🔹CMD (OG)
🔹కార్పెంటర్

🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..

🔹స్టెనోగ్రాఫర్ గ్రేడ్-ll పోస్టులకు: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 10+2 లేదా తత్సమాన ఉత్తీర్ణత). నైపుణ్య పరీక్ష ప్రమాణాలు డిక్టేషన్ 10 నిమిషాలు 80 పదాలు/నిమిషం ట్రాన్స్క్రిప్షన్ 50 నిమిషాలు (ఇంగ్లీష్) 65 నిమిషాలు (హిందీ) (కంప్యూటర్‌పై)

🔹CMD (OG) పోస్టులకు: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైనది. డ్రైవింగ్‌లో వృత్తిపరమైన నైపుణ్యం, మోటార్ మెకానిక్స్ పరిజ్ఞానం, సాధారణ చురుకుదనం మరియు కార్లు, భారీ వాహనాలను నడపడానికి చెల్లుబాటు అయ్యే శాశ్వత లైసెన్స్ కలిగి ఉండాలి, డ్రైవింగ్‌లో కనీసం 04 సంవత్సరాల అనుభవం ఉండాలి.

🔹కార్పెంటర్ పోస్టులకు: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైనది. నిర్దిష్ట ట్రేడ్‌లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సర్టిఫికేట్ లేదా దానికి సమానమైనది. సంబంధిత రంగంలో రెండు సంవత్సరాల అనుభవం.
గమనిక: అర్హులైన డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు డిపార్ట్‌మెంటల్ ట్రేడ్‌లో ఉత్తమంగా అర్హత సాధించాలి.

🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…

🔹 పోస్టులను అనుసరించి 18-37 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా  వర్తిస్తాయి.

🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

🔹స్టెనోగ్రాఫర్ గ్రేడ్-ll పోస్టులకు : నెల జీతం రూ. 25,500/- నుండి రూ.81,100/- వరకు చెల్లిస్తారు.

🔹CMD (OG) పోస్టులకు : నెల జీతం రూ. 19,900/- నుండి రూ.63,200/- వరకు చెల్లిస్తారు.

🔹కార్పెంటర్ పోస్టులకు : నెల జీతం రూ. 19,900/- నుండి రూ.63,200/- వరకు చెల్లిస్తారు.

🔷దరఖాస్తు ఫీజు: బీసీ/ఓసీ అభ్యర్థులకు రూ.00/-, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.00/-, శారీరక వికలాంగ అభ్యర్థులకు దరఖాస్తు కోసం ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.

🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply) & చిరునామా

🔹దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు (మహిళలు మాత్రమే) పైన పేర్కొన్న వెబ్సైట్ https://www.dgqadefence.gov.in/en నుండి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, నింపిన దరఖాస్తు ఫారమ్ను విద్యా అర్హతలు, మార్కుల జాబితాలు, అనుభవ ధృవీకరణ పత్రం మొదలైన వాటి యొక్క ధృవీకరించబడిన జిరాక్స్ కాపీలతో 28.03.2026నుండి 24.04.26 వరకు సాయంత్రం 5.00 గంటలలోపు (పని దినాలలో) చీఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఈస్టర్న్ ఫ్లీట్ స్టోర్స్), నియర్ NSTL, రైతు బజార్ ఎదురుగా, మర్రిపాలెం పోస్ట్, విశాఖపట్నం-530018 చిరునామాకు పంపవచ్చు / సమర్పించవచ్చు.

🔹 అభ్యర్థి ఆఫ్లైన్  ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

🔹అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ను పంపేటప్పుడు కవరు పైభాగంలో “APPLICATION FOR THE POST OF” అనే పదాలను సూపర్స్క్రైబ్ చేయాలి.

🔹వారు దరఖాస్తు సమర్పించినట్లు రుజువుగా స్వీకరిస్తున్న అధికారి నుండి తేదీతో కూడిన రసీదు పొందాలని సూచించడం జరిగింది.

🔹దరఖాస్తును స్వీకరించడానికి చివరి తేదీ 24.04.26 లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ముగింపు తేదీ సెలవు దినాలలో వస్తే, తదుపరి పని దినాన్ని దరఖాస్తును స్వీకరించడానికి ముగింపు తేదీగా పరిగణిస్తారు.

🔹అభ్యర్థి రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను (06 నెలల కంటే పాతది కాదు) సమర్పించాలి, అభ్యర్థి స్వీయ చిరునామా కవరును సమర్పించాలి.

🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది… అభ్యర్థి యొక్క అర్హతల లో సంపాదించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ క్రింద ఇచ్చిన విధంగా…

🔹 పోస్టులను అనుసరించి షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24.04.26 లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సెలవు రోజులను దృష్టిలో ఉంచుకొని త్వరగా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడం మంచిది.

🔷అధికారిక వెబ్సైట్ : https://www.dgqadefence.gov.in/en

🔷Notification PDF Click Here

🔷Application Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *