Anganwadi Jobs పరీక్షలు లేకుండా సొంత గ్రామంలో అంగన్వాడీ పోస్టులు భర్తీ Latest Anganwadi Teacher/ Mini Anganwadi Teacher, Anganwadi/ Helpers in Sri Sathya Sai District, Puttaparthi Recruitment 2023 Apply Online, Eligibility Criteria in Telugu
Anganwadi Jobs పరీక్షలు లేకుండా సొంత గ్రామంలో అంగన్వాడీ పోస్టులు భర్తీ Latest Anganwadi Teacher/ Mini Anganwadi Teacher, Anganwadi/ Helpers in Sri Sathya Sai District, Puttaparthi Recruitment 2023 Apply Online, Eligibility Criteria in Telugu
ముఖ్యాంశాలు:-
📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌రోజే వచ్చిన తాజా సమాచారం. అత్యవసర ఉద్యోగ భర్తీ, మహిళలకు సువర్ణవకాశం.
📌10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం మీ గ్రామంలో, పరీక్షలు లేకుండా ఉద్యోగం.
📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
ఐసీడీఎస్ ICDS- WDCW ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం, మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్, ఆయా పోస్టుల భర్తీకి శనివారం సీడీపీఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తులు ఈనెల డిసెంబర్ 31 నూచి 6న సాయంత్రం 5 గంటల లోపు సీడీపీఓ కార్యాలయంలో అందజేయాలి.
ఈ ఏడాది జూలై 1 నాటికి 21 ఏళ్లు పూర్తయి 35 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులని సీడీపీఓ తెలిపారు. ఏ పోస్టుకైనా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. విద్యార్హత, కుల, నివాస ధృవపత్రాలతో పాటు ఆధార్, రేషన్కార్డు జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి చేయించి, దరఖాస్తుకు దరఖాస్తుకు జత చేయాలని తెలిపారు.
ధర్మవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధి లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, ఆయాల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ లక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మవరం పట్టణంలోని దుర్గానగర్-1 సెంటర్ -టీచర్(ఓసీ), రాజేంద్ర నగర్-1సెంటర్-టీచర్ (బీసీ-బి), శాంతినగర్-2 సెంటర్ -ఆయా(బీసీ-బి), ధర్మవరం రూరల్లోని మల్కాపురం-2సెంటర్-టీచర్ (ఓసీ), గరుడంపల్లి – టీచర్ (ఎస్సీ), మల్లేనిప ల్లి-ఆయా (ఎస్సీ), ఓబుళనాయునిపల్లి-ఆయా (బీసీ – డీ), బత్తలపల్లి మండలంలో నెత్తివారంపల్లి, టీచర్ (బీసీ-ఎ), ముద్దనపల్లి టీచర్ (ఓసీ), పట్రపల్లి లో మినీ అంగన్వాడీ టీచర్ (ఓసీ) పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. యర్రాయపల్లి-2-ఆయా (ఓసీ), తాడిమర్రి మం డలంలో దాడితోట-4-ఆయా(ఓసీ) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈనెల 6న సాయంత్రం 5 గంటల్లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన జరిగింది ఒకసారి చూడండి.
✅️Join to Telegram more Jobs Details Click Here
Anganwadi Teacher/ Mini Anganwadi Teacher, Anganwadi/ Helpers in Sri Sathya Sai District, Puttaparthi Job Notification 2023 Eligibility Criteria :
వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
నోటిఫికేషన్ నాటికి 10వ తరగతి మరియు 12th పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి.
Anganwadi Teacher/ Mini Anganwadi Teacher, Anganwadi/ Helpers in Sri Sathya Sai District, Puttaparthi Job Notification 2023 salary details :
🔷అంగన్‌వాడీ టీచర్ నెలకు = రూ.11,500/-
🔷మినీ అంగన్వాడీ టీచర్ నెలకు = రూ.7,000/-
🔷అంగన్‌వాడీ హెల్పర్‌కు వర్కర్లకు నెలకు =రూ.7000లు జీతంగా చెల్లిస్తారు
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
Anganwadi Teacher/ Mini Anganwadi Teacher, Anganwadi/ Helpers in Sri Sathya Sai District, Puttaparthi Job Notification 2023 Recruitment Eligibility Documents
జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి
1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.
3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
Anganwadi Teacher/ Mini Anganwadi Teacher, Anganwadi/ Helpers in Sri Sathya Sai District, Puttaparthi Job Notification 2023 Recruitment important document required
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.
1 | నివాసం స్థానికురాలు అయి ఉండాలి | (నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి. | తప్పనిసరిగా జతపరచవలయును |
2 | పదవి తరగతి ఉత్తీర్ణత | మార్క్స్ మెమో | తప్పనిసరిగా జతపరచవలయును |
3 | పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు | పదవ తరగతి మార్క్స్ మెమో | తప్పనిసరిగా జతపరచవలయును |
కులము & నివాసం(యస్.సి యస్.టి/ బి.సి.అయితే) | తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన | తప్పనిసరిగా జతపరచవలయును | |
4 | వికలాంగత్వము | వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమును | తప్పనిసరిగా జతపరచవలయును |
5 | ఫోటో | దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో | తప్పనిసరిగా జతపరచవలయును దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును. |
Anganwadi Teacher/ Mini Anganwadi Teacher, Anganwadi/ Helpers in Sri Sathya Sai District, Puttaparthi Job Notification 2023 Recruitment Apply Process :
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
ఎంపిక విధానం :
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం :31-12-2022.
🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-01-2023.
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
Notification & Application Pdf | Click Here |
Application Pdf | Click Here |
అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో | Click Here |
➡Srikakulam District Click Here
➡Vizayanagaram District Click Here
➡Visakhapatnam District Click Here
➡East Godavari District Click Here
➡West Godavari District Click Here
➡Krishna District Click Here
➡Guntur District Click Here
➡Prakasam District Click Here
➡ Nellore District Click Here
➡Kadapa District Click Here
➡Chittoor District Click Here
➡Kurnool District Click Here
➡Ananthapuram District Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.