Anganwadi Supervisor Merit List శిశు సంక్షేమ శాఖలో మహిళా మరియు శిశు సంక్షేమ సూపర్వైజర్ ఉద్యోగాలు ఫలితాలు in Telugu
Anganwadi Supervisor Merit List శిశు సంక్షేమ శాఖలో మహిళా మరియు శిశు సంక్షేమ సూపర్వైజర్ ఉద్యోగాలు ఫలితాలు in Telugu
Anganwadi Supervisor Women And Child Welfare Officer Job Recruitment 2022
ఐసీడీఎస్ గ్రేడ్-2 పర్యవేక్షకుల పోస్టుల భర్తీ, మూడో జోన్ పరిధిలోని ఐసీడీఎస్ గ్రేడ్-2 పర్యవేక్షకుల పోస్టులను రాష్ట్ర మహి శాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు భర్తీ చేస్తున్నారు. 2022లో అంగన్వాడీ టీచర్ ఉద్యోగోన్నతులు కల్పించేందుకు ఆ శాఖ 137 ఎస్ జాబ్ రాత పరీక్షలు నిర్వహించింది. 2013లో ఉద్యోగాల భర్తీలో తమకు అన్యాయం జరిగిందని కొందరు అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడంతో 50 పోస్టులకు సంబంధించిన పరీక్షా ఫలితాలను నిలిపివేసింది. న్యాయ వివాదాలు పరిష్కారమైన 87 పోస్టుల, భర్తీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో గత రెండు రోజులుగా ఐసీడీ అధికారులు జోన్-3లోని గుంటూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 87 పోస్టులకు రాత పరీక్షలు, స్పోకెన్ ఇంగ్లీష్, వీడియోలో చూపిన డెమోను ఆధారంగా చేసుకుని అర్హులను ఎంపిక చేశారు. బుధవారం నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పోస్టులకు అంగన్ వాడీలను ఎంపిక చేసి పర్యవేక్షకు నియామక మూడో జోన్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శైలజ అందజేశారు. గురువారం బాపట్ల, గుంటూరు జిల్లా అభ్యర్థులకు ఉత్తర్వులు ఇచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 24 ఖాళీలు ఉన్నాయి. అంగన్వాడీ టీచర్ 23 మంది ఎంపికయ్యారు. వీరికి జోన్ పరిధిలోని ఐదు జిల్లాల్లోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో పోస్టింగ్ ఇచ్చి నియామక ఉత్తర్వులు అందజేశారు. దశాబ్దం కాలానికి పైగా అంగన్వాడీ టీచర్ గా పని చేసిన వారిలో కొందరికి పదోన్నతి కల నెరవేరింది.
✅️Join to Telegram more Jobs Details Click Here https://t.me/telugujobspoint
Important Posts.
🎊🎊🎊Important Notification Posts🎊🎊🎊
🛑North Western Railway Notification & Application Pdf Click Here
🛑National Technical Research Organisation Notification & Application Pdf Click Here
🛑National Defence Academy Notification & Application Pdf Click Here
🛑South East Railway Notification & Application Pdf Click Here
🛑Rashtriy Chemicals And Fertilizer Limited Notification & Application Pdf Click Here
🛑Central Reserve Police Force Notification & Application Pdf Click Here
🛑Tata Memorial Centre Notification & Application Pdf Click Here
🛑Department Forest Research Institute Notification & Application Pdf Click Here
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
TS Recruitment Details for the Post of Extension Officer Grade-II (Supervisor) Link | Click Here |
AP Extension Officer Gr-II Written Exam Results Link | Click Here |
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.