Anganwadi Vacancy : మహిళలకు సువర్ణ అవకాశం : 10th అర్హతతో పరీక్ష లేదు ఫీజు లేదు | అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Latest Anganwadi Helper Job Recruitment In Telugu
Anganwadi Vacancy : మహిళలకు సువర్ణ అవకాశం : 10th అర్హతతో పరీక్ష లేదు ఫీజు లేదు | అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Latest Anganwadi Helper Job Recruitment In Telugu
జిల్లాలో 29 అంగన్వాడీ పోస్టులు అంగన్ వాడి కార్యకర్త, మినీ అంగన్ వాడి కార్యకర్త మరియు అంగన్ వాడి సహాయకురాలు పోస్టులకు ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్లైన్ దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్ధులు 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల లోపు వయస్సు కలవారయి, 10వ తరగతి వృత్తిర్ణత పొంది, వివాహిత అయి వుండవలెను. మిగతా వివరాలకు సంబంధిత ఐ సి డి యస్ కార్యాలయ అధికారులను సంప్రదించవలసినదిగా తెలియచేయడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
10th Class Jobs | Click Here |
12th Class Jobs | Click Here |
Degree Jobs | Click Here |
Latest ICDS Anganwadi Helper Job Recruitment 2023 Notification in Telugu Eligibility Criteria :
పోస్టులు లో ఉన్నటువంటి ముఖ్యంశాలు | |
ఆర్గనైజేషన్ పేరు | అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల |
పోస్టులు పేరు | అంగన్వాడి టీచర్, అంగన్వాడి మినీ టీచరు & అంగన్వాడి సహాయక పోస్టులు |
మొత్తం పోస్టులు | 29 |
నెల జీతము | 7000/- to 11,500/- |
అర్హత | పోస్టును అనుసరించి 10th, స్థానిక మహిళలు అర్హులు |
వయస్సు | 21 to 35 Yrs మధ్యలో కలిగి ఉండాలి. |
అప్లికేషన్ ఫీజు | ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు |
అప్లికేషన్ ప్రారంభం తేదీ | 06/05/2023 |
అప్లికేషన్ చివరి తేదీ | 12/05/2023 |
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- 10th అర్హతతో అటెండెంట్ జాబ్స్ || ICMR Recruitment in 2025 || Latest Central GOVT Jobs 2025 In Telugu
- ఏదైనా డిగ్రీ అర్హతతో Exim Bank Officers Recruitment 2025 In Telugu // Latest Bank Job Recruitment 2025 Apply Online Now
- IIT Tirupati non teaching recruitment 2025 in Telugu // IIT Tirupati గ్రూప్ A, B & C నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
- 10th అర్హతతో అటవీశాఖలో జాబ్స్ // Latest ICFRE Recruitment 2025 In Telugu // Latest GOVT Jobs In Telugu
- 10th అర్హతతో 3,588 కానిస్టేబుల్ ఉద్యోగాలు // BSF Job Recruitment In 2025 // BSF Constable & Tradesman Jobs / Latest GOVT Jobs
- Latest GOVT Jobs In 2025 – GRSE Journeyman Job Recruitment In Telugu 2025 10th పాస్ & ఒక సర్టిఫికెట్ ఉంటే చాలు జర్నీమాన్ జాబ్స్
- 10th Pass Jobs – FSI Job Recruitment In Telugu 2025 ఫిషర్ సర్వే ఆఫ్ ఇండియాలో వెల్డర్ పోస్టుల భర్తీ
- HPCL – Executive Job Recruitment In 2025 // పెట్రోలియం శాఖలో జాబ్స్ – పూర్తి వివరాలు తెలుసుకోండి
- AP లో కొత్త గా అటవీ శాఖలో 100 సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
నోటిఫికేషన్ నాటికి 10వ తరగతి పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి. తెలుగు చదవడం, రాయటం రావాలి.
Latest Anganwadi Helper Job Recruitment 2023 Notification in Telugu Salary Details :
పోస్టులు పేరు | నెల జీతము |
అంగన్వాడీ టీచర్ | రూ.11,500/- |
మినీ అంగన్వాడీ టీచర్ | రూ.7,000/- |
హెల్పర్ | రూ.7,000/- |
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Helper Job Recruitment 2023 Notification in Telugu Eligibility Documents
జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి
1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.
3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Helper Job Recruitment 2023 Notification in Telugu Apply Process :
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
Latest Anganwadi Helper Job Recruitment 2023 Notification in Telugu Selection Process :
ఎంపిక విధానం :
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించటం లేదు. అభ్యర్ధుల విద్యార్హతుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో 10వ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి 50 మార్కులు, ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు. అలాగే ఒరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులకు ఉంటుంది. మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
దరఖాస్తు:సంబంధిత కార్యాలయం చిరునమాకు పంపాలి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
జిల్లాలో ఖాళీగా ఉన్న అంగ న్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అనంతపురం అర్బన్లో 3, కూడేరులో 5, శింగన మలలో 5, తాడిపత్రిలో 4, ఉరవకొండలో 1, కళ్యా ణదుర్గంలో 2, కణేకల్లులో 4, రాయదుర్గంలో 5 చొప్పున మొత్తం 29 అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లిచ్చారు. శనివారం నుం చి 12వ తేదీలోగా సీడీపీఓ కార్యాలయాల్లో దరఖా స్తులు అందజేయాలని ఐసీడీఎస్ ఇన్చార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు సీడీపీఓ కార్యాలయాల్లో సంప్రదిం చాలని సూచించారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
29 అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం : జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి ప్రత్యేక ప్రకటన వెల్లడించారు. ఈ 29 పోస్టుల్లో మూడు కార్యకర్త (టీచర్), ఒకటి మినీ టీచర్, 25 ఆయా పోస్టులు ఉన్నాయి. ఈ నెల 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు కానుంది. ఇదే నెల 12 లోపు ఆయా ప్రాజెక్టుల సీడీపీఓలకు దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. నిర్దేశిత రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం దరఖా స్తులు తీసుకుంటారు. ఏ పోస్టు ఎవరికి కేటాయించారన్న వివరాలు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టుల కార్యాలయాల నోటీసు బోర్డులో ప్రకటిం చాలని పీడీ సూచించారు. ప్రాజెక్టుల వారీగా ఖాళీ పోస్టుల వివరాలు.. కూడేరు, శింగనమల, రాయదుర్గం ప్రాజెక్టుల పరిధిలో ఐదు పోస్టుల చొప్పున, తాడిపత్రి, కణేకల్లులో నాలుగు ప్రకారం, అనంత నగరంలో మూడు, కళ్యాణదుర్గంలో రెండు, ఉరవకొండలో ఒకటి ప్రకారం ఉన్నాయి.
Those who want to download this Notification
Click on the link given below
Anganwadi Helper Important Links:-
Notification Pdf | Click Here |
Application Pdf | Click Here |
అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో | Click Here |
10th అర్హతతో అటెండెంట్ జాబ్స్ || ICMR Recruitment in 2025 || Latest Central GOVT Jobs 2025 In Telugu
10th అర్హతతో అటెండెంట్ జాబ్స్ || ICMR Recruitment in 2025 || Latest Central GOVT Jobs 2025 In Telugu WhatsApp Group Join
ఏదైనా డిగ్రీ అర్హతతో Exim Bank Officers Recruitment 2025 In Telugu // Latest Bank Job Recruitment 2025 Apply Online Now
ఏదైనా డిగ్రీ అర్హతతో Exim Bank Officers Recruitment 2025 In Telugu // Latest Bank Job Recruitment 2025 Apply Online Now WhatsApp
IIT Tirupati non teaching recruitment 2025 in Telugu // IIT Tirupati గ్రూప్ A, B & C నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
IIT Tirupati non teaching recruitment 2025 in Telugu // IIT Tirupati గ్రూప్ A, B & C నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
10th అర్హతతో అటవీశాఖలో జాబ్స్ // Latest ICFRE Recruitment 2025 In Telugu // Latest GOVT Jobs In Telugu
10th అర్హతతో అటవీశాఖలో జాబ్స్ // Latest ICFRE Recruitment 2025 In Telugu // Latest GOVT Jobs In Telugu WhatsApp Group Join
10th అర్హతతో 3,588 కానిస్టేబుల్ ఉద్యోగాలు // BSF Job Recruitment In 2025 // BSF Constable & Tradesman Jobs / Latest GOVT Jobs
10th అర్హతతో 3,588 కానిస్టేబుల్ ఉద్యోగాలు // BSF Job Recruitment In 2025 // BSF Constable & Tradesman Jobs / Latest GOVT
Latest GOVT Jobs In 2025 – GRSE Journeyman Job Recruitment In Telugu 2025 10th పాస్ & ఒక సర్టిఫికెట్ ఉంటే చాలు జర్నీమాన్ జాబ్స్
Latest GOVT Jobs In 2025 – GRSE Journeyman Job Recruitment In Telugu 2025 10th పాస్ & ఒక సర్టిఫికెట్ ఉంటే చాలు
10th Pass Jobs – FSI Job Recruitment In Telugu 2025 ఫిషర్ సర్వే ఆఫ్ ఇండియాలో వెల్డర్ పోస్టుల భర్తీ
10th Pass Jobs – FSI Job Recruitment In Telugu 2025 ఫిషర్ సర్వే ఆఫ్ ఇండియాలో వెల్డర్ పోస్టుల భర్తీ WhatsApp Group Join
HPCL – Executive Job Recruitment In 2025 // పెట్రోలియం శాఖలో జాబ్స్ – పూర్తి వివరాలు తెలుసుకోండి
HPCL – Executive Job Recruitment In 2025 // పెట్రోలియం శాఖలో జాబ్స్ – పూర్తి వివరాలు తెలుసుకోండి WhatsApp Group Join Now Telegram
AP లో కొత్త గా అటవీ శాఖలో 100 సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP లో కొత్త గా అటవీ శాఖలో 100 సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join
ఉచిత కోచింగ్ & స్టైఫండ్ 1000/- రూ వెంటనే అప్లై చేసుకోండి
ఉచిత కోచింగ్ & స్టైఫండ్ 1000/- రూ వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now టీఎస్ బీసీ స్టడీ
RBI లో Grade-A, Grade-B జాబ్స్ // Latest RBI Job Recruitment 2025 In Telugu
RBI లో Grade-A, Grade-B జాబ్స్ // Latest RBI Job Recruitment 2025 In TeluguRBI Job Recruitment In 2025 – రిజర్వ్ బ్యాంక్
Railway Jobs : రైల్వే మంత్రిత్వ శాఖ లో సూపర్ నోటిఫికేషన్ 2025
Railway Jobs : రైల్వే మంత్రిత్వ శాఖ లో సూపర్ నోటిఫికేషన్ 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now RVNL Notification
July 2025 Central Govt Jobs : ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
July 2025 Central Govt Jobs : ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AAI Apprentice Jobs
ప్రభుత్వ ఉద్యోగాలు 2025 : ఇంటెలిజెన్స్ విభాగంలో 3,717 పోస్టులకు నియామకం, any డిగ్రీ అర్హతతో ఆగస్టు 10 లోపు అప్లై చేయాలి
ప్రభుత్వ ఉద్యోగాలు 2025 : ఇంటెలిజెన్స్ విభాగంలో 3,717 పోస్టులకు నియామకం, any డిగ్రీ అర్హతతో ఆగస్టు 10 లోపు అప్లై చేయాలి WhatsApp Group Join
AIIMSలో 2300 పోస్టులకు బంపర్ రిక్రూట్మెంట్, UDC, MTS, స్టెనోగ్రాఫర్ తదితర ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి
AIIMSలో 2300 పోస్టులకు బంపర్ రిక్రూట్మెంట్, UDC, MTS, స్టెనోగ్రాఫర్ తదితర ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join
విద్యార్థులకు శుభవార్త.. ఏడాదికి రూ.20 వేలు స్కాలర్షిప్… సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్ పూర్తి వివరాలు
విద్యార్థులకు శుభవార్త.. ఏడాదికి రూ.20 వేలు స్కాలర్షిప్… సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్ పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.