Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

Railway Job :  రైల్వే మంత్రిత్వ శాఖలో కొత్తగా నోటిఫికేషన్ విడుదల | రూ.1,20,000 నెల జీతము  Latest DFCCIL Executive And Junior Executive Recruitment 2023 in Telugu

Railway Job :  రైల్వే మంత్రిత్వ శాఖలో కొత్తగా నోటిఫికేషన్ విడుదల | రూ.1,20,000 నెల జీతము  Latest DFCCIL Executive And Junior Executive Recruitment 2023 in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

భారత ప్రభుత్వ (రైల్వే మంత్రిత్వ శాఖ) పరిపాలనా నియంత్రణలో ఉన్న  డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ Jobs 2023:ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL), భారత ప్రభుత్వ (రైల్వే మంత్రిత్వ శాఖ) పరిపాలనా నియంత్రణలో ఉన్న షెడ్యూల్ ‘A’ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి.

మీరు కనుక మంచి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL)లో జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

మనకు ఈ భారీ బంపర్ నోటిఫికేషన్ కు విడుదల చేసిన శాఖ వచ్చేసి భారత ప్రభుత్వ (రైల్వే మంత్రిత్వ శాఖ) పరిపాలనా నియంత్రణలో ఉన్న  డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీస్ చేయడం జరిగింది.

పోస్టులు లో ఉన్నటువంటి ముఖ్యంశాలు 
ఆర్గనైజేషన్ పేరు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) లో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 
పోస్టులు పేరు ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 
వయస్సు18 to 30 Yrs మధ్యలో కలిగి ఉండాలి. 
అప్లికేషన్ ఫీజు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వివిధ విభాగాలలో ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం DFCCIL ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది:

విద్యా అర్హత

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అనుసరించి మ్యాట్రిక్యులేషన్, డిప్లమా, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

 అభ్యర్థి వయసు 

ఈ ఉద్యోగానికి మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీ వయస్సు 18 Yrs కన్నా తక్కువ మరియు 30 Yrs దాటి ఉండరాదు. అర్హులు అయినవారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.

నెల జీతము 

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు జాబ్స్ లో చేరిన తర్వాత అన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.30,000/- to 1,20,000/- వేలు రూపాయలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.25,000/- to 68,000/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. 

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.

మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 19/06/2023.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

దరకాస్తు రుసుము

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం SC, ST, Ex Serviceman  & Female ఎటువంటి ఫీజు  చెల్లించవలసిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు పరీక్ష ఫీజు ₹1000/- చెల్లించాలి. 

ఎక్కడ అప్లై చేయాలి

మీరు క్రింద ఉన్న అదికారిక లింకు ద్వారా అప్లై చేసుకోగలరు. మేము అప్లై చేసుకొనే విదానం చాలా చక్కగా క్రింద వివరించాము అర్హులైనవారు చదవి అప్లై చేసుకోండి.

అప్లై చేసే విదానం ఫ్రెండ్స్ మేము క్రింద ఇచ్చిన అదికారిక లింకు ను ఓపెన్ చేయండి. ఓపెన్ ఆయన తరువాత అప్లికేషన్ ఫార్మ్ ను డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ లో మీ వివరాలను ఫిల్ చేయండి. ఇచ్చిన వివరాలను రీచెక్ చేసుకోండి తర్వాత అప్లికేషన్ ఆఫ్ లైన్ లో అప్లై చేయండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎంపిక విధానం

 ఈ క్రింద ఇవ్వబడిన విధంగా పోస్టులను అనుసరించి కంప్యూటర్ బేస్డ్ టెస్టులు, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:-

Notification PdfClick Here
Official Website/ Apply Online Click Here  
Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here  
10th Class JobsClick Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!