Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Breaking News : YSR Sports School: పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ పూర్తి వివరాలకు లిఫ్ట్ చేసి చూడండి 

Breaking News : YSR Sports School: పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ పూర్తి వివరాలకు లిఫ్ట్ చేసి చూడండి 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

YSR Sports School: ఇప్పుడు మనం చదువుకోవడం అంటే పాఠాలు నేర్చుకోవడంతో పాటు ఆటలు ఆడడం కూడా నేర్చుకోవచ్చును. అది ఎలా అనుకుంటున్నారా ఇప్పుడు మనకి క్రీడా పాఠశాలలు కూడా వచ్చేసాయి.

చిన్నతనం నుంచే విద్యార్థులు చదువుతోపాటు క్రీడలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో వైఎస్ఆర్ జిల్లాలోని క్రీడా పాఠశాలలో 4,5 తరగతిలో ప్ప్ప్రవేశానికిస్యాప్ దరఖాస్తులు ఆహ్వానించింది

మూడు దశల్లో జరిగే ఈ ఎంపిక పరీక్షల్లో పిల్లలు తమ ప్రతిభ నిరూపించుకుంటే ప్రవేశం సులభంగా పొందవచ్చు.

జిల్లాస్థాయి ఎంపిక పోటీలు తిరుపతిలోని ఎస్వీయూ స్టేడియంలో ఈనెల 24,26 తేదీల్లో జరగనున్నాయి.

ఎంపికైన వారికి రాష్ట్రస్థాయి పోటీలు ఈనెల 29,30 తేదీల్లో గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతాయి.

 ఖాళీల వివరాలు

40 సీట్లు నాలుగో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇందులో 20 మంది బాలురు 20 మంది బాలికలకు కలవు.

11 సీట్లు ఐదో తరగతి చదువుతున్నటువంటి పిల్లలకు కలవు.ఇందులో 7 మంది బాలురు 4 బాలికలు కలరు.

 క్రీడాంశాలు

చదువుతోపాటు విలువిద్య, అథ్లెటిక్స్,బాక్సింగ్,హాకీ,ఫుట్బాల్,స్విమ్మింగ్, వాలీబాల్ లలో శిక్షణ కలదు.

ఉచిత బోధన

విద్యార్థులు ఒకసారి ఈ క్రీడా పాఠశాలకు ఎంపికైన తర్వాత రాష్ట్రస్థాయిలో పోటీలకు ఆడేంతవరకు  ఉచిత బోధనచేస్తుంది.

రాష్ట్రస్థాయి సిలబస్ ఆంగ్ల మధ్యమంలో బోధించబడును. వీటితోపాటు పోషకాహారం,వసతి, క్రీడా దుస్తులు ఇతర సౌకర్యాలు ప్రభుత్వమే ఉచితంగా అందించడం జరుగుతుంది.

 అర్హత

నాలుగో తరగతి ప్రవేశానికి మూడవ తరగతి పాసై వయస్సు 8 నుంచి 9 ఏళ్ల లోపు ఉండాలి. ఐదవ తరగతి ప్రవేశానికి నాలుగవ తరగతి పాసై వయసు 9 నుంచి 10 ఏళ్లలోపు ఉండాలి.

ముఖ్య గమనిక

ముఖ్య గమనిక ఏమనగా ఈ క్రీడా పాఠశాలలో చదువుతోపాటు అత్యుత్తమైనటువంటి క్రమశిక్షణ అతి ముఖ్యమైనది. క్రమశిక్షణతో కూడిన విద్య అతి ఉత్తమమైన బోధన. కావున ఏపీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకొని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయవలసిందిగా మనవి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!