NVS Permanent Government Job Requirement in Telugu
NVS Permanent Government Job Requirement in Telugu
నవోదయ విద్యాలయ సమితిలో 1925 ఖాళీలు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నోయిడా ఉత్తర్ ప్రదేశ్ ప్రధానకేంద్రంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో పని చేయడానికి కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విద్యార్హత వివరాలు, అవసరమైన వయోపరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి అనేవి క్రింద ఇవ్వబడ్డాయి…
»మొత్తం ఖాళీలు : 1925
»పోస్టులు : అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్ (సివిల్), స్టెనోగ్రాఫర్స్, కంప్యూటర్ ఆపరేటర్, ఎంటీఎస్, మహిళా స్టాఫ్ నర్స్, క్యాటరింగ్ అసిస్టెంట్ తదితరాలు.
»అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ ఉత్తీర్ణత, అనుభవం ఉడాలి.
»ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఇంటర్వ్యూ ఆధారంగా ఉటుంది.
»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా చేయాలి.
»దరఖాస్తు చివరి తేది : 2022, ఫిబ్రవరి 10.
»పరీక్ష తేదీలు : 2022, మార్చి 09 నుంచి 11 వరకు.
Those who want to Download this Notification & Application Link
Click on the link given below
===================
Important Links:
➡️Webpage Click Here
➡️Notification Pdf Click Here
➡️Apply Link Click Here