Senior Production Executive Posts in Prasarbharati, New Delhi
Senior Production Executive Posts in Prasarbharati, New Delhi
న్యూఢిల్లీలోని ప్రసార భారతి సెక్రటేరియట్ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య : 06
» అర్హత : గ్రాడ్యుయేషన్ / తత్సమాన ఉత్తీర్ణతతో పాటు జర్నలిజం / మాస్ కమ్యూనికేషన్ / ఎలక్రానిక్ మీడియాలో డిగ్రీ / డిప్లొమా చేసి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రొఫిషియన్సీ ఉండాలి.
» వయసు : 50 ఏళ్లు మించకుండా ఉండాలి.
» వేతనం : నెలకు రూ.50,000 నుంచి 55,000 వరకు చెల్లిస్తారు.
» ఎంపిక విధానం : టెస్ట్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 20.01.2022
Those who want to Download this Notification & Application Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification PDF Link Click Here
➡️ Website Link Click Here
➡️ Application Link Click Here