Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Free Jobs : 8326 పోస్టులు తో 10th అర్హతతో SSC MTS ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | SSC MTS Recruitment 2024 latest SSC Multi Tasking Staff (MTS)  notification in telugu apply Last Date 

Free Jobs : 8326 పోస్టులు తో 10th అర్హతతో SSC MTS ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | SSC MTS Recruitment 2024 latest SSC Multi Tasking Staff (MTS)  notification in telugu apply Last Date 

Jun 28, 2024 by Gk 15 Telugu

Central Government Job Notification In Telugu  : ఫ్రెండ్స్ మీకు మంచి జాబ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి చాలా మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. కేవలం పదో తరగతి పాసిన అభ్యర్థులు అప్లై చేసుకుని సొంత జిల్లాలోని రాత పరీక్ష రాసి అది కూడా తెలుగులో రాష్ట్రంలోని ఉద్యోగం పొందే అవకాశం అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, మరియు హవల్దార్ (CBIC & CBN) ఉద్యోగాలతో రిలీజ్ కావడం జరిగింది. అప్లికేషన్ ప్రారంభం 27 జూన్ 2024 నుంచి అప్లికేషన్ ముగింపు తేదీ 31 జులై 2002 వరకు అయితే ఉంటుంది. వివిధ ప్రభుత్వ సంస్థలు మల్టీ టాస్క్ స్టాప్ కా ఈ జాబ్ అయితే ఉంటుంది. ఈ జాబ్ వస్తే వర్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మంచి శాలరీ అలానే పర్మినెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే మీకు ఉంటుంది. అర్హత వయసు జీతము అప్లై విధానం పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి. 

పోస్టులు పేరు : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లో మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, మరియు హవల్దార్ (CBIC & CBN) పోస్టు లకు జాబ్ నోటిఫికేషన్ 2024 విడుదల.

మొత్తం పోస్ట్‌లు: 8326 

అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి 10th పాస్ అర్హతలను కలిగి ఉండాలి.

💥వయోపరిమితి: 1-08-2024 నాటికీ 18 నుండి 27 సంవత్సరాలు 

💥దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.100/- & SC/ST/Pwd కోసం రూ.00/-

💥చివరి తేదీ: 31/07/2024

💥జీతం: నెలకు రూ.18,000/- నుండి రూ.81100/- నెల జీతం చెల్లిస్తారు.

💥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

💥దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్

💥అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in/

💥ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష ద్వారా ఎంపిక  

🔹ఇంటర్వ్యూ, PET

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  Website https://ssc.gov.in/ లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 27/06/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :31/07/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

Latest SSC MTS 2024, SSC MTS, Havaldar, vacancy, SSC MTS Havaldar, apply online 

Important Links:

🔰Notification Pdf Click Here   

🔴SSC CGHL Notification Pdf Click Here

🔰Official Website Visit Click Here 

🔰Apply Online Click Here       

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!