Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

గ్రామీణ బ్యాంకులలో 5351 భర్తీ కి నోటిఫికేషన్  గడువు పెంపు  | Latest IBPS PO / SO Job Recruitment  2024 Notification 2024 apply online now in telugu

గ్రామీణ బ్యాంకులలో 5351 భర్తీ కి నోటిఫికేషన్  గడువు పెంపు  | Latest IBPS PO / SO Job Recruitment  2024 Notification 2024 apply online now in telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Central Government Job : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీస్ సెలెక్షన్ లో ప్రొబిషనరీ ఆఫీసర్ మేనేజర్ ట్రైనింగ్ (PO/MT & SO XIV)ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల. ఈ రిక్రూమెంట్లో సంబంధించిన అర్హత వయోపరిమితి దరఖాస్తు రుసుము పూర్తి వివరాలు ఇందులో ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఈ ఆర్టికల్ చదవండి. IBPS నుండి PO/ MT & SO ఉద్యోగుల కోసం రిక్రూమెంట్ జారీ చేసింది. ఈ రిక్రూమెంట్ 1 ఆగస్టు 2024 నుంచి 28 ఆగస్టు 2024 వరకు దరఖాస్తు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి కరువు పెంచడం జరిగింది. మీరు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అర్హత మరియు ఆసక్తి ఉన్నట్లయితే మీరు ఈ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలి.

IBPS PO/ MT రిక్రూమెంట్ 2024 కి సంబంధించిన మొత్తం సమాచారం ఈ ఆర్టికలు రాయడం జరిగింది. తప్పనిసరిగా ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. 

అభ్యర్థి వయసు :- నోటిఫికేషన్ నాటికి 01/08/2024  •కనీస వయస్సు : 20 సంవత్సరాలు •గరిష్ట వయసు  : 30 సంవత్సరాలు •వయోపరిమితి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది. PO/MT – 4455 పోస్టులు & SO 893 పోస్టులు ఉన్నాయి. విద్యా అర్హత  :- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. 

అవసరమైన డాక్యుమెంట్ వివరాలు :- తాజా ఫోటోగ్రాఫ్ & సంతకం, వయసు ధ్రువీకరణ  పత్రం లేదా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, విద్యా అర్హత సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం  & నివాసన ధృవీకరణ పత్రం తదితర పత్రాలు మీ దగ్గర ఉండాలి.  selection process  :- CBT పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి: ఆన్లైన్ https://www.ibps.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. IBPS PO/MT వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

 Important dates   

• ప్రారంభం తేదీ  : 01 August 2024

• చివరి తేదీ : 28 Aug 2024

• దరఖాస్తు ఫీజు చివరి తేదీ  :28 August 2024

• రాత పరీక్ష తేదీ :అక్టోబర్ లో ఉంటుంది 

దరఖాస్తు రుసుము :- UR/OBC/EWS – 850/, SC/ST/ PH –  175/-  IBPS నుండి PO/ MT ఉద్యోగులకు దరఖాస్తు రుసుము చేయాలనుకునే వాళ్ళు క్రెడిట్ కార్డు అలాంటిబిట్ కార్డు ద్వారా జమ చేయవచ్చు.

 ముఖ్యమైన లింకు

🔴ఆన్లైన్ ఫారం దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి  

🔴IBPS PO/MT నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

🔴IBPS SO నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

🔴 అధికార వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!