Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

Warden jobs | AP KGBV Job Recruitment All Details In Telugu  Latest Warden Jobs

Warden jobs | కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అప్లై ఆన్లైన్ లో చేసుకోండి | AP KGBV Job Recruitment All Details In Telugu  Latest Warden జాబ్స్

Oct – 02 – 2024 by GK 15 Telugu

Andhra Pradesh State Government Jobs :- తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది.  ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ(పాఠశాల విద్యాశాఖ) ఆధ్వర్యంలో నిర్వహించే కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయా(KGBV)ల్లో 2021-25 విద్యా సంవత్సరానికి గాను కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బోధన సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన బోధనేతర సిబ్బందిని ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామక ప్రక్రియ ద్వారా ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

Join WhatsApp Group

Click Here 

Join Telegram Group

Click Here

ఈ నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల నుండి విడుదల కావడం జరిగింది.

పోస్టులు పేరు : 604 గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్లకు సంబంధించి  పోస్టులను భర్తీ చేస్తున్నారు.

గ్రాడ్యుయేట్ పోస్టులు మొత్తం : 604 వీటిలో…

*  ప్రిన్సిపల్ : 10 పోస్టులు 

* పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ): 165 పోస్టులు (సబ్జెక్టుల వారీగా : ఇంగ్లీష్, సివిక్స్, కామర్స్, మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఒకేషనల్)

* కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్(CR) : 163 పోస్టులు (సబ్జెక్టుల వారీగా : తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్)

* పిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) : 4 పోస్టులు

*  పార్ట్ టైం టీచర్(PTT) : 165 పోస్టులు

* వార్డెన్ : 53 పోస్టులు 

* అకౌంటెంట్  : 44 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి పోస్ట్ గ్రాడ్యుయేషన్, BSc, MA, M.Sc,  B.Ed, M.Com తదితర అర్హతలు  కలిగి ఉండాలి.

వయోపరిమితి: పోస్టును అనుసరించి అభ్యర్థి వయసు 2025, జనవరి 1 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్సీలకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.250/- & SC/ST/Pwd కోసం రూ.00/- చొప్పున చెల్లించాలి.

చివరి తేదీలు : 24/09/24 నుండి 18/10/24 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

జీతం: పోస్టులను అనుసరించి నెలకు నెలకు ప్రిన్సిపాల్ రూ.34,138, PGTకి రూ.28,759, సీలర్జీకి రూ.26,750, పీఈటీకి రూ.28,759, అకౌంటెం బ్కు రూ.18,500, వార్డెన్కు రూ.18,500, పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్కు రూ.18,500 నెల జీతం చెల్లిస్తారు. అలాగే అదనపు అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి.

జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

దరఖాస్తు మోడ్: ఆన్లైన్  

అధికారిక వెబ్‌సైట్: https://apkgbv.apcfss.in/

ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి…

 అకాడమిక్ మార్కులు 

 సర్వీస్ వెయిటేజీ 

 ఇంటర్వ్యూ

 రూల్ ఆఫ్ రిజర్వేషన్ 

డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://apkgbv.apcfss.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గ ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

🔴Join WhatsApp Group

Click Here 

🔴Youtube Channel Link

Click Here  

🛑Notification Pdf Click Here

🔴Official Website & Apply Link Click Here 

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!