Results

Telangana Junior Lecture Results : తెలంగాణ జూనియర్ లెక్చరర్(జేఎల్) ఫలితాలు విడుదల

Telangana Junior Lecture Results : తెలంగాణ జూనియర్ లెక్చరర్(జేఎల్) ఫలితాలు విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana junior lectures results : తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ లిస్ట్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా, ఈ ఫలితాలతో ఉద్యోగ నియామక ప్రక్రియ త్వరితగతిన పూర్తి కానుంది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా పరిశీలించవచ్చు.

🛑 Telangana junior lecturer results direct link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!