SBI Loan : ప్రవేట్ ఉద్యోగులకు ఉచితంగా ప్రాసెసింగ్ ఫీజు లేకుండా వెంటనే లోన్ పొందండి | ఈ హామీ లేకుండా లోన్ పొందడం ఎలా
SBI Loan : ప్రవేట్ ఉద్యోగులకు ఉచితంగా ప్రాసెసింగ్ ఫీజు లేకుండా వెంటనే లోన్ పొందండి | ఈ హామీ లేకుండా లోన్ పొందడం ఎలా
SBI Loan : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగులు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి హామీ లేకుండా రూ.30 లక్షల వరకు వ్యక్తిగత రుణం పొందవచ్చు. అదనంగా, ప్రాసెసింగ్ ఫీజు లేకుండా రుణం అందించే ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్ 2025 జనవరి 31 వరకు అమలులో ఉంటుంది.
ఈ ఆఫర్ ద్వారా ఎస్‌బీఐ ప్రత్యేకమైన ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ అందిస్తుంది.
ప్రాసెసింగ్ ఫీజు లేకుండా రుణం పొందవచ్చు.
తక్కువ డాక్యుమెంటేషన్, త్వరితమైన ఆమోదం, తక్షణ రుణ మంజూరు వంటి సౌకర్యాలు ఉన్నాయి.
లోన్ సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)
రుణం పేరు : ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ (పర్సనల్ రుణం)
అర్హతలు :
శాలరీ అకౌంట్ : ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ కలిగి ఉండాలి
నెలల ఆదాయం : కనీసం రూ. 25,000 లేదా అంతకంటే ఎక్కువ
ఉద్యోగం : ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, పీఎస్యూ ఉద్యోగులు
వయసు : బ్యాంకు విధానాలకు అనుగుణంగా ఉండాలి
ప్రైవేట్ రంగ ఉద్యోగులు కనిష్ట వయసు : 21 to గరిష్ఠ వయసు : 58 Yrs లోపు ఉడాలి.
ప్రభుత్వ రంగ ఉద్యోగులు కనిష్ట వయసు : 21 to గరిష్ఠ వయసు : 60 Yrs లోపు ఉడాలి.
దరఖాస్తు విధానం:
• ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి లేదా నేరుగా బ్యాంకు బ్రాంచ్‌కి వెళ్లాలి.
• అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి.
• ఆన్‌లైన్ లేదా మాన్యువల్ అప్లికేషన్ ఫారమ్ పూరించాలి.
• బ్యాంకు ప్రతినిధి ద్వారా అప్రూవల్, వాలిడేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
• కావలసిన డాక్యుమెంట్ వివరాలు:
• ఐడెంటిటీ ప్రూఫ్ (ఆధార్, పాన్ కార్డు)
• అడ్రస్ ప్రూఫ్ (పాస్‌పోర్ట్, విద్యుత్ బిల్)
• శాలరీ స్లిప్స్ లేదా బ్యాంకు స్టేట్‌మెంట్
దరఖాస్తు రుసుము: ఈ ప్రత్యేక ఆఫర్‌లో ప్రాసెసింగ్ ఫీజు మాఫీ ఉంది. ఆఫర్ గడువు ముగిసిన తర్వాత బ్యాంకు విధించిన సాధారణ రుసుములు వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియ: సమర్పించిన డాక్యుమెంట్లను బ్యాంకు పరిశీలిస్తుంది. అప్రూవల్ తర్వాత తక్షణ రుణం మంజూరు చేస్తుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు:
• ఆఫర్ ప్రారంభం: తక్షణమే అమల్లో ఉంది.
• ఆఫర్ ముగింపు: 2025 జనవరి 31.
🛑 మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ క్లిక్ హియర్
తరచూ అడిగి ప్రశ్నలు మరియు సమాధానం:
ప్ర: ఈ ఆఫర్ ఎవరికి అందుబాటులో ఉంటుంది?
స: ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ ఉద్యోగులు దీనికి అర్హులు.
ప్ర: ఈ రుణం పొందడానికి హామీ లేదా గ్యారంటీ అవసరమా?
స: లేదు, ఈ రుణం పూర్తిగా హామీ లేకుండా ఉంటుంది.
ప్ర: రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైతే ఏమి జరుగుతుంది?
స: 60 రోజుల పాటు బ్యాంకు వేచి చూస్తుంది. ఆ తరువాత, పెనాల్టీ ఛార్జీలు వర్తిస్తాయి.
ప్ర: ముందస్తు చెల్లింపులు ఉంటే ఏమైనా ఛార్జీలు ఉంటాయా?
స: టెన్యూర్ 3 ఏళ్లకు మించి ఉంటే ప్రీపేమెంట్ ఛార్జీలు ఉండవు. 3 ఏళ్లకు ముందు చెల్లిస్తే 3% ఛార్జీలు ఉంటాయి.
ప్ర: రుణం ఎలా అప్లై చేసుకోవాలి?
స: ఎస్‌బీఐ వెబ్‌సైట్ లేదా బ్యాంకు బ్రాంచ్‌కి వెళ్లి అప్లై చేయవచ్చు.