Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

AP లో NHM లో డేటా ఎంట్రీ ఆపరేటర్ Govt జాబ్ నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh East Godavari NHM outsourcing data entry job recruitment apply online now

AP లో NHM లో డేటా ఎంట్రీ ఆపరేటర్ Govt జాబ్ నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh East Godavari NHM outsourcing data entry job recruitment apply online now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Andhra Pradesh National Health Mission Notification : కాకినాడలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫార్మసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎల్డీఎస్ వంటి ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులు ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయబడతాయి.

పోస్టులు మరియు ఖాళీలు
ఫార్మసిస్ట్: 03
డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO): 01
లోయర్ డివిజన్ స్క్రైబ్ (LDS): 04

అర్హతలు

ఫార్మసిస్ట్ : డీఫార్మసీ లేదా బీఫార్మసీ.
అనుభవం: సంబంధిత రంగంలో అనుభవం ప్రాధాన్యత.
డేటా ఎంట్రీ ఆపరేటర్ : డిగ్రీ మరియు పీజీడీసీఏ సర్టిఫికేట్. కంప్యూటర్ నైపుణ్యం: టైపింగ్ మరియు డేటా హాండ్లింగ్ పరిజ్ఞానం ఉండాలి.
లోయర్ డివిజన్ స్క్రైబ్ : కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత.

వయోపరిమితి
దరఖాస్తుదారుల వయసు 42 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు విధానం
దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంటాయి. అధికారిక వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in/ పూర్తి నిబంధనలు మరియు ఫార్మాట్ కోసం వెబ్‌సైట్‌ను సందర్శించండి.

దరఖాస్తు చివరి తేది
డిసెంబర్ 29, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక వ్రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. సంబంధిత నైపుణ్యాల ఆధారంగా ఎంపికచేస్తారు.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!