Free Job Alert : 10th అర్హతతో భారీగా ఆంధ్రప్రదేశ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల | Andhra Pradesh Outsourcing Jobs Notification 2025 | AP government Jobs
Free Job Alert : 10th అర్హతతో భారీగా ఆంధ్రప్రదేశ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల | Andhra Pradesh Outsourcing Jobs Notification 2025 | AP government Jobs
Andhra Pradesh Outsourcing Jobs Recruitment : నిరుద్యోగులకు భారీ శుభవార్త… ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు మరియు విజయనగరం జిల్లాల్లో గల ప్రభుత్వ జనరల్ హాస్పిటళ్లలో 344 అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో టెన్త్ ఇంటర్ ఐటిఐ డిప్లమా ఎన్ని డిగ్రీ ఆ పైసలు అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. ఆర్టికల్ పూర్తిగా చదవండి అర్హులు అయితే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. ఈ పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, అటెండర్, టెక్నీషియన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ వంటి విభిన్న రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఎంపిక ప్రక్రియలో మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు: అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగాల కింద విధంగా ముఖ్యమైన తేదీ వివరాలు ఉన్నాయి.
• అప్లికేషన్ ప్రారంభం: 31 డిసెంబర్ 2024
• అప్లికేషన్ చివరి తేదీ: 10 జనవరి 2025
• అప్లికేషన్ల పరిశీలన: 11 జనవరి నుండి 31 జనవరి 2025
• ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల: 1 నుండి 4 ఫిబ్రవరి 2025
• ఫైనల్ మెరిట్ లిస్ట్: 8 ఫిబ్రవరి 2025
• ఫైనల్ సెలక్షన్ లిస్ట్: 17 ఫిబ్రవరి 2025
• అపాయింట్మెంట్ ఆర్డర్స్: 20 ఫిబ్రవరి 2025
పోస్టుల వివరాలు మరియు అర్హతలు:
ఈ నోటిఫికేషన్లో అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు జాబ్స్ కంప్యూటర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండర్, జనరల్ డ్యూటీ అటెండర్, టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్ వంటి పోస్టులు ఉన్నాయి. ప్రతి పోస్టుకు సంబంధించిన విద్యార్హతలు మరియు అనుభవం నోటిఫికేషన్లో వివరంగా పొందుపరచబడి ఉన్నాయి.
ఫీజు వివరాలు:
• అప్లికేషన్ ఫీజు: ₹150/-
• SC, ST, PWD అభ్యర్థులకు ఫీజు లేదు.
ఫీజు చెల్లింపు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చేయాలి.
వయో పరిమితి:
• కనీసం: 18 సంవత్సరాలు
• గరిష్ఠం: 42 సంవత్సరాలు
• SC, ST, OBC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగాల రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేకుండా, మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్ల పరిశీలన కూడా ఉంటుంది.
జీతం:
అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగాల ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా ₹15,000/- నుండి ₹50,000/- వరకు జీతం చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు ఉండవు.
అవసరమైన సర్టిఫికేట్లు:
• 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ సర్టిఫికేట్లు
• 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు
• కుల ధ్రువీకరణ పత్రం
• మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు (సంబంధిత పోస్టులకు)
• అనుభవ సర్టిఫికేట్లు (ఉండితే)
దరఖాస్తు విధానం:
అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగాల కు అభ్యర్థులు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారమ్‌లను డౌన్లోడ్ చేసి, అవసరమైన సర్టిఫికేట్లతో పాటు సంబంధిత అధికారికి సమర్పించాలి.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అర్హత కలిగిన అభ్యర్థులు సమయానికి దరఖాస్తు చేయడం మంచిది.
అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగాల ఉద్యోగాల గురించి మరింత సమాచారం కోసం, క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ చదవండి.
🛑1st Notification Pdf Click Here
🛑2nd Notification Pdf Click Here