Central Government JobsAndhra Pradesh jobsapssdc jobsbank jobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

పోలీస్ హౌసింగ్ లో అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు|  DPHCL Notification 2025 | Telugu Jobs Point

పోలీస్ హౌసింగ్ లో అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు|  DPHCL Notification 2025 | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DPHCL Notification 2025 : నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. ఈరోజు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి DPHCL Notification 2025 విడుదల చేయడం జరిగింది.

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ లో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ & కంప్యూటర్ ఆపరేటర్ లో కొత్త ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే 25 వేల నుంచి 35 వేల మధ్యలో జీతం ఇస్తారు. Any డిగ్రీ, డిప్లమా, B. Tech/BE, MBA/M. Com అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చ. వయసు 18 సంవత్సరాల నుంచి 53 సంవత్సరాలు మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులను మెయిల్ (dphcltd@yahoo.com) ద్వారా సెండ్ చేస్తే చాలు. అప్లికేషన్ చివరి తేదీ 10.02.2025 సాయంత్రం 5.00 గంటలకు అప్లై చేసుకోవాలి.

ఈ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాలకు కావలసిన విద్య అర్హత, నెల జీతం, వయసు, పరీక్ష విధానం సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కింద ఇవ్వడం జరిగింది చూసి వెంటనే అప్లై చేసుకోండి.

🔥 ఆర్గనైజేషన్ వివరాలు  : ఈ నోటిఫికేషన్ లో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా DPHCL Notification విడుదల కావడం జరిగింది.

🔥 ఉద్యోగ ఖాళీ వివరాలు : ఈ రోజు DPHCL Notification లో నెల జీతం 25,000/- to 35,000/- మధ్యలో ఇస్తారు.

🔥వయసు :10  ఫిబ్రవరి 2025 నాటికి అభ్యర్థి వయసు 18 సంవత్సరాల నుంచి 53 మధ్యలో ఉండాలి.

🔥విద్య అర్హత : ఈ DPHCL Notification లో Any డిగ్రీ, డిప్లమా, B. Tech/BE, MBA/M. Com చదివిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

🔥 నెల జీతము : ఈ నోటిఫికేషన్ లో 25,000/- to 40,000/- నెల జీతం ఇస్తారు.

🔥 ముఖ్యమైన తేదీ వివరాలు : ఈ DPHCL Notification కి 10 ఫిబ్రవరి 2025 సాయంత్రం 5 లోపల అప్లై చేసుకోవాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 సెలక్షన్ ప్రాసెస్ : విద్య అర్హత, అనుభవం ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

🔥 అప్లికేషన్ ప్రాసెస్  దరఖాస్తులను మెయిల్ (dphcltd@yahoo.com) ద్వారా అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑 Official Website Click Here

ఢిల్లీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (DPHCL) ఉద్యోగాల కి ఆంధ్ర & తెలంగాణ అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!