CSIR CSMCRIRecruitment 2025 : 12th అర్హతతో గుమస్తా & జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి
CSIR CSMCRIRecruitment 2025 : 12th అర్హతతో గుమస్తా & జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి
Post Published Date & Time : 07-03-2024 Time 08:05 PM- Telugu Jobs Point https://telugujobspoint.com/
పోస్ట్ పేరు: సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ హిందీ అనువాదకుడు, జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నియామకం కోసం CSIR CSMCRI Recruitment 2025 కొత్త నోటిఫికేషన్ విడుదల
మొత్తం పోస్టులు :15
ప్రారంభం తేదీ :06.03.2025
చివరి తేదీ : 31.03.2025

CSIR CSMCRI Junior Stenographer & Junior SecretariatNotification 2025 Vacancy : CSIR సెంట్రల్ సాల్ట్ & మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) లో సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ హిందీ అనువాదకుడు, జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ విడుదల. ఈ ఉద్యోగాలకు కేవలం 12th, Any డిగ్రీ పాస్ అయిన అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో రూ.19,900/- to రూ.81,100/- నెల జీతం ఇస్తారు. Age 18 నుండి 35 సం||రాల మధ్య వయోపరిమితి కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగాలు 20 ఉన్నాయి. అర్హత, జీతము, వయసు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ https://www.csmcri.res.in/ లో అప్లై చేయాలి.
పోస్ట్ పేరు: సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ హిందీ అనువాదకుడు, జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.
విద్యార్హత : CSIR CSMCRI Recruitment 2025 లో 12th, Any డిగ్రీ పాస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : ఈ జాబ్స్ కి నెలకు జీతం రూ.19,900/- to రూ.81,100/- ఇస్తారు.
వయోపరిమితి : 31/03/2025 నాటికి 18 నుండి 35 సం||రాల మధ్య అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము : అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అందుబాటులో ఉన్న లింక్ ద్వారా “పోస్ట్ కోడ్ (మీరు దరఖాస్తు చేసిన పోస్ట్ కోడ్)” (ప్రతి పోస్ట్-కోడ్‌కు విడిగా) కోసం తిరిగి చెల్లించలేని మొత్తాన్ని ₹ 500/- (రూ. ఐదు వందలు మాత్రమే) చెల్లించాలి. SC/ST/PwBD/మహిళలు/CSIR ఉద్యోగులు/మాజీ సైనికులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.
ఎంపిక ప్రక్రియ : ఈ నోటిఫికేషన్ లో పూర్తిగా రాత పరీక్ష ద్వారా, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీ : ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ: 06-03-2025 & ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 31-03-2025 అర్హులైన భారతీయ జాతీయుల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
దరఖాస్తు విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్ సైట్ www.aiimsmangalagiri.edu.in ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here