Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana Jobs

Postal GDS Notification 2025 requirement document All details in Telugu

Postal GDS Notification 2025 requirement document All details in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal GDS Results Date || Postal GDS document verification details :  ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పోస్టల్ GDS అప్లికేషన్ సంబంధించి కరెక్ట్ అనేది నిన్నటితో కంప్లీట్ అయిందండీ. అప్లై చేసుకుంటే జాబ్ రాదు.. దాంతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటేనే జాబ్ వస్తుంది. డాక్యుమెంట్ లేకపోతే మీకు జాబ్ అనేది రాదు. కచ్చితంగా మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది త్వరలో లో వస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్ విడుదలయ్యే ముందు మీరు ఈ డాక్యుమెంట్స్ నేటి రెడీ చేసి పెట్టుకోండి.

పోస్టల్ జిడిఎస్ వెరిఫికేషన్ కోసం కావలసిన డాక్యుమెంట్ వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి. సమర్పణ కోసం కింది పత్రాలను ఒరిజినల్ (వర్తించే విధంగా) మరియు రెండు సెట్ల స్వీయ-ధృవీకరించబడిన ఫోటోకాపీలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. BPM, ABPM లేదా డాక్ సేవక్‌గా ఎంపికైన అభ్యర్థులందరికీ పత్రాల ధ్రువీకరణ చేసిన తర్వాతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది.

• 10th క్లాస్ మార్కుల షీట్

•  ఆధార్ కార్డు,  రేషన్ కార్డు

• SC, ST, బీసీ కుల ధృవీకరణ పత్రం

• వికలాంగులయితే PWD సర్టిఫికేట్

• EWS సర్టిఫికేట్

• లింగమార్పిడి సర్టిఫికేట్

• పుట్టిన తేదీ రుజువు

• మెడికల్ ఆఫీసర్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్

• ఆసుపత్రి/ప్రభుత్వ డిస్పెన్సరీలు/ప్రభుత్వం (తప్పనిసరి).

పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ తీసి గ్రాజిటెడ్ అధికారి నుంచి సిగ్నేచర్ చేసి పెట్టుకోండి టు సెట్స్. అలాగే వర్జినల్ సర్టిఫికెట్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ మెరిట్ లిస్ట్ వస్తానే మీకు మొబైల్ ద్వారా మెసేజ్ కూడా వస్తుంది. అలాగే అప్సల్ వెబ్ పేజీలు కూడా ఇవ్వడం జరుగుతుంది.

షార్ట్‌లిస్ట్ చేయబడిన దరఖాస్తుదారుల జాబితాను డిపార్ట్‌మెంట్ GDS ఆన్‌లైన్ పోర్టల్‌లో విడుదల చేస్తుంది. ఫలితాల ప్రకటన తర్వాత, షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో SMS ద్వారా అలాగే రిజిస్టర్డ్ ఇమెయిల్ చిరునామాలలోని ఇమెయిల్ ద్వారా ఫలితాలు మరియు భౌతిక ధృవీకరణ తేదీలు మొదలైన వాటి గురించి తెలియజేయబడుతుంది. అయితే, సాంకేతిక లేదా మరేదైనా కారణాల వల్ల నమోదిత మొబైల్/ఇమెయిల్ చిరునామాకు SMS/ఇమెయిల్ అందకపోతే, డిపార్ట్‌మెంట్ బాధ్యత వహించదు మరియు ఈ విషయంలో ఎలాంటి కమ్యూనికేషన్ నిర్వహించబడదు.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!