Forest Jobs : పరీక్ష లేకుండా అటవి శాఖలో కొత్త జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్
Forest Jobs : పరీక్ష లేకుండా అటవి శాఖలో కొత్త జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్
Post Published Date & Time : 11-03-2024 Time 02:00 PM- Telugu Jobs Point
పోస్ట్ పేరు: జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో/ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు రిక్రూట్‌మెంట్ 2025 నియామకం కోసం ICFRE TFRI Recruitment 2025 కొత్త నోటిఫికేషన్ విడుదల
మొత్తం పోస్టులు : 28
ప్రారంభం తేదీ :11.03.2025
చివరి తేదీ : 17.03.2025

ICFRE TFRI Notification 2025 Vacancy | Latest Junior Project Fellow/Field Assistant job notification in Telugu : ICFRE-ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో & ఫీల్డ్ ఫెలో తదితరు ఉద్యోగుల కోసం దరఖాస్ ఆహ్వానిస్తున్నారు. కేవలం B.Sc, M.Sc పాస్ అయిన అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో పోస్ట్ ను అనుసరించి రూ.17,000/- to రూ.20,000/- నెల జీతం ఇస్తారు. Age 18 నుండి 28 సం||రాల మధ్య వయోపరిమితి కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగాలు 28 ఉన్నాయి. అర్హత, జీతము, వయసు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ https://tfri.icfre.gov.in/ లో అప్లై చేయాలి.
పోస్ట్ పేరు: జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో/ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు.
విద్యార్హత : ICFRE TFRI Recruitment 2025 లో M.Sc. ఫారెస్ట్రీ బోటనీ అగ్రికల్చర్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ/ఎన్విరాన్ మెటల్ సైన్స్ లేదా B.Sc. కెమిస్ట్రీ అగ్రికల్చర్/బోటనీ/ఫాంస్ట్రీ ఎన్విరాన్‌మెంట్ సైన్స్ లైఫ్ సైన్స్ పాస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : ఈ జాబ్స్ కి నెలకు జీతం రూ.17,000/- to రూ.20,000/- ఇస్తారు.
వయోపరిమితి : 01/01/2025 నాటికి 28 సంవత్సరాలు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళలకు చెందిన క్యాంబులేట్ల విషయంలో 5 మీ వరకు సడలింపు ఉంటుంది. దివ్యాంగజన్ మరియు OBC దరఖాస్తుదారులు.
దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
ముఖ్యమైన తేదీ : అర్హతగల ఆసక్తిగల అభ్యర్థులు 17/01/2025న ఉదయం 09:00 గంటలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
దరఖాస్తు విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్ సైట్ https://tfri.icfre.gov.in/ లో ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here