IICT Jobs : 10th అర్హతతో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది.
IICT Jobs : 10th అర్హతతో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది.
IICT junior stenographer & multi tasking Staff job notification apply online now : హైదరాబాద్లోని సీఎస్ఐఆర్- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ).. ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

🔷పోస్టుల వివరాలు
జూనియర్ స్టెనోగ్రాఫర్- 01
మల్టీటాస్కింగ్ స్టాఫ్- 08
🔷విద్యార్హత
పోస్టును అనుసరించి మెట్రక్యులేషన్, 10+2/ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
🔷అభ్యర్థి వయస్సు
ఉద్యోగాలను అనుసరించి జూనియర్ స్టెనోగ్రాఫర్కు 27 ఏళ్లు, మల్టీటాస్కింగ్ స్టాఫ్కు 25 ఏళ్లు మించకూడదు.
🔷నెల జీతం
ఉద్యోగాలను అనుసరించి నెలకు జూనియర్ స్టెనోగ్రాఫర్కు రూ.52,755, మల్టీటాస్కింగ్ స్టాఫ్కు రూ.35,393 చెల్లిస్తారు.
🔷ఎంపిక విధానం
రాత పరీక్ష, స్టెనోగ్రాఫీ ప్రొఫిషియెన్సీ టెస్ట్లతో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
🔷దరఖాస్తు విధానం
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
🔷దరఖాస్తు ఫీజు
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలు, ఎక్స్సర్వీస్మెన్స్కు ఫీజు లేదు. మిగిలిన వారికి రూ.500.
🔷దరఖాస్తునకు చివరి తేది
12.09.2025.
🔷అధికారిక వెబ్సైటు
https://www.iict.res.in/
🔷Notification PDF Click Here
🔷Apply Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here
