10+2 అర్హతతో హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్ వచ్చేసింది | EMRS Hostel Warden Recruitment 2025
10+2 అర్హతతో హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్ వచ్చేసింది | EMRS Hostel Warden Recruitment 2025
EMRS Hostel Warden Job Recruitment 2025 in Telugu Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త EMRS (Ekalavya Model Residential Schools) నోటిఫికేషన్ ద్వారా భారతదేశంలోని tribal విద్యార్థుల కోసం 7,267 టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. అభ్యర్థులు అక్టోబర్ 23, 2025 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు, ఎంపిక విధానం, పోస్టుల వివరాలు మరియు అప్లయ్ విధానం గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

విద్యార్హతలు
PGT: సంబంధిత సబ్జెక్ట్‌లో Post Graduation & B.Ed.
TGT: Graduate & B.Ed ముఖ్యంగా సంబంధిత సబ్జెక్ట్‌లో.
Principal: Post Graduation & B.Ed, Experience.
Accountant: Commerce లో Degree
JSA: 12వ తరగతి, మినిమం టైపింగ్ స్కిల్ 35 wpm (ఇంగ్లీష్), లేదా 30 wpm (హిందీ)
Staff Nurse: B.Sc Nursing లేదా సరైన నర్సింగ్ కోర్సు.
Lab Attendant: 10వ తరగతి (లాబ్ సర్టిఫికెట్) లేదా 12th Science.
Hostel Warden: Degree (ఇంటిగ్రేటెడ్/బ్యాచిలర్).
మిగతా పోస్టులకు: సంబంధిత Edn/Diploma/Certificate అవసరం
వయస్సు పరిమితి
• Principal: 50 yrs
• PGT: 40 yrs
• TGT/Art/Music/PET/Librarian: 35 yr
• Accountant: 30 yrs
• JSA/Lab Attendant/Others: 30 yrs
• Hostel Warden: 35 yrs
ఎంపిక విధానం
EMRS Staff Selection Exam (ESSE-2025) ద్వారానే ఎంపిక జరుగుతుంది. Written Exam, Subject Test, Interview/Skill Test, Docs Verification స్టేజీలు ఉంటాయి.
• Written (OMR Based, Hindi & English)
• Stage-wise shortlisting: Prelims, Subject Knowledge, Skill Test (కావాల్సిన పోస్టులకు)
• Final Merit ద్వారా ఎంపిక
అప్లై చేసుకునే విధానం
• Visit official EMRS website: https://nests.tribal.gov.in.
• Application form వరుసగా పూర్తి చేయండి.
• డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి (Prescribed format).
• ఫీజు నెట్ బ్యాంకింగ్/UPI ద్వారా చెల్లించాలి; సెకండ్ ఫీజు (SC/ST/Female/PwBDకు concession).
• Form Submit చేసాక ప్రింట్/అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి.
• పోస్టు వారీగా eligibility, selection, application proccess పూర్తిగా తెలుసుకునేందుకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here