నవోదయ & KVS లలో Teaching & Non Teaching Job Recruitment 2025 | ప్రభుత్వ పాఠశాలలో 14,967 పోస్టుల భర్తీ || KVS & NVS Recruitment 2025 In Telugu
నవోదయ & KVS లలో Teaching & Non Teaching Job Recruitment 2025 | ప్రభుత్వ పాఠశాలలో 14,833 పోస్టుల భర్తీ || KVS & NVS Recruitment 2025 In Telugu
Kendriya Vidyalaya (KVS) & Navodaya Vidyalaya (NVS) Recruitment 2025 Latest Teaching & Non Teaching Job Notification Apply Online Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. కేంద్రీయ విద్యాలయ సంగతన్ మరియు నవోదయ విద్యాలయ సమితి లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం సర్టిఫికెట్ ఉంటే అప్లై చేసుకోండి పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఈ నియామకాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికగా జరుగనున్నాయి నియామకానికి దరఖాస్తులు కోరుతున్నది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 3 డిసెంబర్ 2025 లోపల https://www.cbse.gov.in/https://kvsangathan.nic.in/ మరియు https://navodaya.gov.in/లలో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

కేంద్రియ విద్యాలయం సంగతున్ (KVS) & నవోదయ విద్యాలయం సమితి (NVS) నుండి 4 డిసెంబర్ 2025 విడుదల చేసిన నోటిఫికేషన్ . ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కమీషనర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, PGT, అసిస్టెంట్ ఇంజనీర్, ఫైనాన్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, TGT, లైబ్రేరియన్, PRT, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అనువాదకుడు, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-I, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. 10th, 12th, ITI, డిప్లమా ఎన్ని డిగ్రీ, BE, B. Tech & మాస్టర్ డిగ్రీ అర్హతలు ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 50 మధ్యలో కలిగి ఉండాలి అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు ఇస్రోలో. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://www.cbse.gov.in/https://kvsangathan.nic.in/ మరియు https://navodaya.gov.in/లలో ఆన్లైన్ లో 4 డిసెంబర్ లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔷పోస్టుల వివరాలు :
కేంద్రియ విద్యాలయం
సంగతున్ (KVS) & నవోదయ విద్యాలయం సమితి (NVS) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
అసిస్టెంట్ కమీషనర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, PGT, అసిస్టెంట్ ఇంజనీర్, ఫైనాన్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, TGT, లైబ్రేరియన్, PRT, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అనువాదకుడు, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-I, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పైన ఇవ్వబడిన మొత్తం పోస్టుల సంఖ్య – 14,967
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి 10th, 12th, ITI, డిప్లమా ఎన్ని డిగ్రీ, BE, B. Tech & మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారిని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఆపై చదివిన వారికి కూడా అవకాశాలు ఉన్నాయి.
🔷వయసు పరిమితి (Age limit) : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు 50 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి రూ.₹44,900/- నుంచి రూ.₹2,09,200/- నెల జీతం చెల్లిస్తారు.
🔷దరఖాస్తు ఫీజు:
పోస్టులనుసరించి రూ.500/- నుంచి రూ.2300/- మధ్యలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 4 డిసెంబర్ 2025
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.cbse.gov.in/https://kvsangathan.nic.in/ మరియు https://navodaya.gov.in/ లో కి వెళ్లండి.”Recruitment” లేదా “Job Opportunities” సెక్షన్లో అడిగిన కన్సల్టంట్ పోస్టులు చూడండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా నిర్వహిస్తారు.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 4.12.25
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు.
👉 అధికారిక వెబ్సైట్: https://www.cbse gov.in/https://kvsangathan.nic.in/ మరియు https://navodaya.gov.in
🔷Notification PDF Click Here
🔷Apply Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here


