ప్రభుత్వ స్కూల్స్ లో పర్మినెంట్ క్లర్క్ ఉద్యోగాలు వచ్చేశాయి | Govt School Jobs In Telugu | Job Search
ప్రభుత్వ స్కూల్స్ లో పర్మినెంట్ క్లర్క్ ఉద్యోగాలు వచ్చేశాయి | Govt School Jobs In Telugu | Job Search
Govt School Recruitment 2025 Latest Permanent Clerk Job Notification Apply offline Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. సైనిక్ స్కూల్ అమేథి (ఉత్తరప్రదేశ్) ప్రిన్సిపాల్ వివిధ పోస్టులను భర్తీ చేయడానికి ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టులను అనుసరించి పదో తరగతి, 12th, బ్యాచిలర్స్ డిగ్రీ తదితర అర్హతలను కలిగి ఉన్న వారిని PGT, TGT, ల్యాబ్ అసిస్టెంట్, ఆఫీస్ సూపరింటెండెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల నియామకాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం సర్టిఫికెట్ ఉంటే అప్లై చేసుకోండి పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఈ నియామకాలు కాంట్రాక్ట్ మరియు రెగ్యులర్ ప్రాతిపదికగా జరుగనున్నాయి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 6 డిసెంబర్ 2025 లోపల https://www.sainikschoolamethi.com/అధికారికవెబ్సైట్ ద్వారా ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సైనిక్ స్కూల్ అమేథి నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా PGT, TGT, ల్యాబ్ అసిస్టెంట్, ఆఫీస్ సూపరింటెండెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి నుండి బ్యాచిలర్స్ డిగ్రీ వరకు పూర్తిచేసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 21 సంవత్సరాలు నుంచి 50 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://www.sainikschoolamethi.com/లో ఆఫ్లైన్ లో 6 డిసెంబర్ లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔷పోస్టుల వివరాలు :
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సైనిక్ స్కూల్ అమేథి ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు. అన్ని పోస్టులలో కొన్ని కాంట్రాక్ట్ మరియు కొన్ని రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి.
🔹PGT (కంప్యూటర్ సైన్స్)
🔹PGT (కెమిస్ట్రీ)
🔹PGT (బయాలజీ)
🔹ల్యాబ్ అసిస్టెంట్ ( ఫిజిక్స్)
🔹 ఆఫీస్ సూపరింటెండెంట్ (OS)
🔹అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC)
🔹లోయర్ డివిజన్ చెర్క్ (LDC)
🔹TGT (సోషల్ సైన్స్)
🔹PEM/PTI కమ్ మేట్రన్ (స్త్రీలకు మాత్రమే)
పోస్టులను భర్తీ చేయనున్నారు.
పైన ఇవ్వబడిన మొత్తం పోస్టుల సంఖ్య – 9
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు….
🔹PGT (కంప్యూటర్ సైన్స్) – గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 50% మార్కులతో M.Sc (కంప్యూటర్ సైన్స్/IT/MCA)
🔹PGT (కెమిస్ట్రీ) –
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా అభ్యర్థి గ్రాడ్యుయేషన్ స్థాయిలో కూడా సంబంధిత సబ్జెక్టు చదివి ఉంటే సంబంధిత సబ్జెక్టులో ఏదైనా స్పెషలైజేషన్.
🔹PGT (బయాలజీ) – గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా అభ్యర్థి గ్రాడ్యుయేషన్ స్థాయిలో కూడా సంబంధిత సబ్జెక్టు చదివి ఉంటే సంబంధిత సబ్జెక్టులో ఏదైనా స్పెషలైజేషన్.
🔹ల్యాబ్ అసిస్టెంట్ ( ఫిజిక్స్) – గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ సైన్స్ లేదా ఆ సబ్జెక్టులో తత్సమానం.
* ఇంగ్లీష్ మీడియంలో బోధనలో ప్రావీణ్యం.
🔹ఆఫీస్ సూపరింటెండెంట్ (OS) – ప్రభుత్వ లేదా వాణిజ్య సంస్థలో పర్యవేక్షక పదవిలో 5 సంవత్సరాల కార్యాలయ అనుభవం లేదా పాఠశాలలో UDC లేదా తత్సమానంగా 7 సంవత్సరాల అనుభవం ఉన్న గ్రాడ్యుయేట్.)
* స్వతంత్రంగా ఆంగ్లంలో ఉత్తరప్రత్యుత్తరాలు నిర్వహించగల సామర్థ్యం
* కంప్యూటర్ అప్లికేషన్స్ పరిజ్ఞానం
🔹అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) – గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్.
* ప్రభుత్వ లేదా వాణిజ్య సంస్థలో కనీసం 2 సంవత్సరాల కార్యాలయ అనుభవం.
* హిందీ మరియు ఆంగ్లంలో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించగల సామర్థ్యం.
* కంప్యూటర్లో ఇంగ్లీష్/హిందీ/ప్రాంతీయ భాష టైపింగ్ వేగం ప్రతి మైమేట్కు కనీసం 40 పదాలు.
* షార్ట్ హ్యాండ్ పరిజ్ఞానం అదనపు అర్హతగా పరిగణించబడుతుంది.
🔹లోయర్ డివిజన్ చెర్క్ (LDC) – గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ (10th) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
* కంప్యూటర్లో నిమిషం. ఇంగ్లీష్/హిందీ/ప్రాంతీయ భాష టైపింగ్ వేగం కనీసం 40 పదాలు ప్రతిసారీ
* కంప్యూటర్ అప్లికేషన్ల పరిజ్ఞానం (ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ మొదలైనవి.
🔹TGT (సోషల్ సైన్స్) – హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్ మరియు పొలిటికల్ సైన్స్ లలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి, వీటిలో సంబంధిత సబ్జెక్టులలో/సబ్జెక్టుల కలయికలలో కనీసం 50% మార్కులతో చరిత్ర లేదా భూగోళశాస్త్రం ఉండాలి.
🔹PEM/PTI కమ్ మేట్రన్ – కనీసం 50% మార్కులతో NCTE రీసింగ్స్ల్యాండ్ సంస్థ నుండి నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎడ్ కోర్సు..
పై అర్హతలలో మీకు ఏదైనా లేకపోయినట్లయితే నోటిఫికేషన్ లో పూర్తిగా ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
🔷వయసు పరిమితి (Age limit) : పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
* PGT (కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, బయాలజీ) పోస్టులకు – 40 సంవత్సరాలు
* ల్యాబ్ అసిస్టెంట్ ( ఫిజిక్స్) – 35 సంవత్సరాలు
* ఆఫీస్ సూపరింటెండెంట్ (OS), అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), లోయర్ డివిజన్ చెర్క్ (LDC) పోస్టులకు – 50 సంవత్సరాలు
* TGT (సోషల్ సైన్స్), PEM/PTI కమ్ మేట్రన్ పోస్టులకు – 35 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹PGT (కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, బయాలజీ) – రూ.47,600 – రూ.1,51,100
🔹ల్యాబ్ అసిస్టెంట్ ( ఫిజిక్స్) – రూ.25,500 – రూ.81,100
🔹 ఆఫీస్ సూపరింటెండెంట్ (OS) – రూ.13,5400 – రూ.1,12,400
🔹అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) – రూ.25,500 – రూ.81,100
🔹లోయర్ డివిజన్ చెర్క్ (LDC) – రూ.19,900 – రూ.63,200
🔹TGT (సోషల్ సైన్స్) – రూ.168697/-
🔹PEM/PTI కమ్ మేట్రన్ – రూ.29200/- నెల జీతం చెల్లిస్తారు.
పై పోస్టులలో కొన్నింటికి ఇతర అలవెన్సెస్ కూడా వర్తిస్తాయి.
🔷దరఖాస్తు ఫీజు:
పోస్టులనుసరించి జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 250 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 6 డిసెంబర్ 2025
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.sainikschoolamethi.com/ లో కి వెళ్లండి.”Recruitment” లేదా “Job Opportunities” సెక్షన్లో అడిగిన పోస్టులు చూడండి.
🔹 అభ్యర్థి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
🔹అభ్యర్థులు తమ దరఖాస్తును సాధారణ పోస్ట్/రిజిస్టర్డ్ పోస్ట్/స్పీడ్ పోస్ట్ (ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ ద్వారా) ద్వారా మాత్రమే పంపాలి.
🔹 ఏదైనా పోస్టల్ ఆలస్యానికి పాఠశాల బాధ్యత వహించదు.
🔹 చేతితో/ఈ-మెయిల్ ద్వారా పంపే దరఖాస్తులు అంగీకరించబడవు.
🔷చిరునామా:
ప్రిన్సిపాల్,
సైనిక్ స్కూల్ అమేథి,
కౌహర్ షాఘర్,
జిల్లా అమేథి,
ఉత్తరప్రదేశ్-227411
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹ఎంపిక విధానం లో ప్రతి ఒక్క పోస్టుకు అప్లికేషన్లను స్క్రీనింగ్ చేయడం ద్వారా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.
🔹 తరువాత రాత పరీక్ష నిర్వహిస్తారు.
🔹 రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
🔹 చివరగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తూ ఇంటర్వ్యూ జరుపుతారు.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 6.12.25
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు.( ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే)
👉 అధికారిక వెబ్సైట్: https://www.sainikschoolamethi.com/
🔷Notification PDF Click Here
🔷Apply Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here


