Andhra Pradesh jobsCentral Government Jobs

APSRTC Jobs : త్వరలో 7,673 ఉద్యోగుల భర్తీ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు

APSRTC Jobs : త్వరలో 7,673 ఉద్యోగుల భర్తీ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest APSRTC Recruitment 2026 Latest driver, conductor upcoming Job Notification 2026 Apply Now : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) లో 7,673 డ్రైవర్, కండక్టర్, మెకానిక్, శ్రామిక్ రెగ్యులర్ పోస్టుల నియామకానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో శ్రీ శక్తి స్కీమ్ సమర్థవంతంగా నిర్వహించాలంటే ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది కొరత పై చర్యలు తీసుకుంటున్నది. ఆర్టీసీ అధికారికంగా 7,673 రెగ్యులర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వ అనుమతి కోరింది. ఈ ఉద్యోగాలకు దువారం జరగబోయే క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.

పోస్టుల ఖాళీ వివరాలు

APSRTC లో 3,673 డ్రైవర్ పోస్టులు, 1,813 కండక్టర్ పోస్టులు మెకానిక్లు, శ్రామిక్లు తదితర 2187 ఉద్యోగుల భర్తీ కోసం ప్రభుత్వ అనుమతి కోరింది. త్వరలో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగులకు 10వ తరగతి ఇంటర్మీడియట్ ఐటిఐ డిప్లమా ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. వయసు 18 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాలు మధ్యలో కలిగిన అభ్యర్థులపై చేసుకోవచ్చు.

అలాగే ప్రస్తుతం ఆన్కాల్ డ్రైవర్ల వేతనాన్ని రూ.800/- నుంచి రూ.1,000కి, డబుల్ డ్యూటీ చేసే కండక్టర్లకు ఇచ్చే మొత్తాన్ని రూ.900కు పెంచనున్నారు. బుధవారం జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం వెలువడనుంది. ప్రభుత్వం వెల్లడిస్తుంది. మరిన్ని వివరాల కోసం https://www.apsrtc.ap.gov.in/Recruitments.php వెబ్సైట్ ను విజిట్ చేయగలరు.

🔥Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *