Central Government Jobs

No Exp.. ITI, ఇంజినీరింగ్, డిప్లొమా & డిగ్రీ అర్హతతో 534 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Currency Note Press job recruitment 2026 apply online now

No Exp.. ITI, ఇంజినీరింగ్, డిప్లొమా & డిగ్రీ అర్హతతో 534 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Currency Note Press job recruitment 2026 apply online now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CNP SPMCIL Junior Office Assistant Notification 2026 Apply Now : సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) నాలుగు యూనిట్లులో 534 పోస్టుల భర్తీకి నాసిక్ లోని కరెన్సీ నోట్ ప్రెస్ (CNP) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో సేఫ్టీ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్, సూపర్వైజర్ (టెక్నికల్ కంట్రోల్/ ఐటీ/ సివిల్), సెక్రటేరియల్ అసిస్టెంట్, ఆర్టిస్ట్ (గ్రాఫిక్ డిజైన్), జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/ఎలక్ట్రికల్/ కంట్రోల్/ ఫిట్టర్), జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. పరీక్ష కేంద్రం హైదరాబాదులోనే ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ  19.05.2026 లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

విద్య అర్హతలు : సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంజినీరింగ్ డిగ్రీ, సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ డిప్లొమా లేదా బీఈ/ బీటెక్, పీజీ ఉండాలి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ టైపింగ్ రావాలి. జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ.

వయోపరిమితి : పోస్టులను అనుసరించి 18 to 30 ఏళ్ల మధ్య ఉండాలి.

•నెల జీతం : ఆఫీసర్ ఉద్యోగాలకు రూ.29,740 to 1,03,000, సూపర్వైజర్ ఉద్యోగాలకు రూ.27,600 to 95,910, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రూ.21,540 to 85,570, జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు రూ.18,780 67,390/- మధ్యలో నెల జీతం ఇస్తాడు.

•ఎంపిక ప్రక్రియ : కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ ), స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

•దరఖాస్తు ఫీజు: యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలకు రూ.1000/- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.200/-అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

•ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.05.2026.

🛑Notification Pdf Click Here

🛑Online Apply Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *