7th అర్హతతో సమగ్ర శిక్ష, ఆదర్శ పాఠశాలలో నాన్- టీచింగ్ పోస్టుల భర్తీ | TGMS Model Schools Non-Teaching Recruitment 2026 Applications
7th అర్హతతో సమగ్ర శిక్ష, ఆదర్శ పాఠశాలలో నాన్- టీచింగ్ పోస్టుల భర్తీ | TGMS Model Schools Non-Teaching Recruitment 2026 Applications
TGMS Model Schools Non-Teaching Recruitment 2026 Notification Out : సమగ్ర శిక్ష – TGMS (ఆదర్శ పాఠశాలలు) బాలికల వసతి గృహాలలో నాన్- టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. టైమ్ లేదు… వెంటనే అప్లై చేసుకోండి.
జనగామ క్రింద క్రింది TGMS (ఆదర్శ పాఠశాలలు) బాలికల వసతి గృహాలలో ఖాళీగా ఉన్న 4 నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

ఖాళీల వివరాలు మరియు విద్యార్హతలు:
పోస్టు పేరు : ఏఎన్ఎం (ANM), నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ & నైట్ వాచ్ ఉమెన్ తదితర ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.
నెలసరి గౌరవ వేతనం : 7,800/- to 8,710/-
విద్యా అర్హత :
• ఏఎన్ఎం (ANM) : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి ANM శిక్షణ ధ్రువపత్రం.
• నైట్ వాచ్ ఉమెన్ : 7వ తరగతి ఉత్తర్ణత
• అసిస్టెంట్ కుక్ : 7వ తరగతి ఉత్తర్ణత.
• నైట్ వాచ్ ఉమెన్ : 7వ తరగతి ఉత్తర్ణత.
ముఖ్యమైన వివరాలు:
1. దరఖాస్తులు 10.11.2026 నుండి 13.11.2026 వరకు సాయంత్రం 4.30 గంటల లోపు స్వీకరించబడును.
2. దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, జనగామ నందు సమర్పించాలి. 3. అభ్యర్థుల ఎంపికకు 15.11.2026 ఉదయం 11.00 గంటలకు IDOC, జనగామ నందు పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్ష నిర్వహించబడును.
4. సంబంధిత TGMS (ఆదర్శ పాఠశాలల) బాలికల వసతి గృహం ఉన్న గ్రామానికి చెందిన స్థానిక (హయాబిటేషన్/ఆవాస) ప్రాంత అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అనంతరం, సంబంధిత TGMS బాలికల వసతి గృహం ఉన్న మండలానికి చెందిన ఇతర అర్హులైన అభ్యర్థులను తీసుకోవడం జరుగుతుంది.
5. దరఖాస్తుతో పాటు విద్యార్హత మరియు స్థానిక నివాసానికి సంబంధించిన ధ్రువపత్రాల ప్రతులను జతపరచాలి.
6. మరిన్ని వివరాలు/సందేహాల కొరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, జనగామను సంప్రదించవచ్చు.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
