MANUU Non Teaching Job Requirement 2022
MANUU Non Teaching Job Requirement 2022
మనూ, హైదరాబాద్‌లో 38 నాన్ టీచింగ్ పోస్టులు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో కేంద్రీయ విశ్వవిద్యాలయమైన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ (మనూ) .. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం పోస్టుల : 38
»పోస్టులు వివరాల: ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్, ఇన్స్ట్రక్టర్, సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రిషియన్, మెయిం టెనెన్స్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ఎల్డీసీ, వర్క్‌షాప్ అటెండెంట్ తదితరాలు.
»అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్, టైపింగ్ స్పీడ్‌తోపాటు ఉర్దూలో నాలెడ్జ్ ఉండాలి.
»వయసు : పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
»ఎంపిక విధానం : రాతపరీక్ష / స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఈ
ఆర్ -2 సెక్షన్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ l, గచ్చిబౌలి, హైదరాబాద్ 500032, తెలంగాణ చిరునామకు పంపించాలి.
»దరఖాస్తులకు చివరి తేది : 02.02.2022
Those who want to Download this Notification & Application Link
Click on the link given below
===================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Application Pdf Click Here
➡️Website Click Here