Semi Worker ICAR Job Requirement 2022
Semi Worker ICAR Job Requirement 2022
వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగం, ICAR- ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇంటర్వ్యూకి సంబంధించిన లింక్ మరియు ఇతర వివరాలు అర్హత గల దరఖాస్తుదారులతో ముందుగానే షేర్ చేయబడతాయి. అందువల్ల, దరఖాస్తుదారు ఇంటర్వ్యూ కోసం ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు కమ్యూనికేషన్ కోసం చెల్లుబాటు అయ్యే ఆపరేటివ్ ఇమెయిల్ మరియు మొబైల్ నంబర్‌ను కలిగి ఉండాలి.
పూర్తి వివరాలు ..
»మొత్తం ఖాళీలు : పోస్టులు ఎన్ని ఉన్నాయని నోటిఫికేషన్ లో చూడవచ్చు
»పోస్టుల వివరాలు : సీనియర్ రిసెర్చ్ ఫాలోవర్ & స్కిల్ వర్కర్ ఉద్యోగాలు
»అర్హత : 12th, ITI, మాస్టర్ డిగ్రీ అనుభవం అవసరం.
»వయసు : 18 to 35 సంవత్సరాలు లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ & బీసీ 5, 3 సంవత్సరాలు మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది
»ఎంపిక విధానం : ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉటుంది
»దరఖాస్తు విధానం :[email protected] సెండ్ చేస్తే చాలు
»దరఖాస్తు ఫీజు :ఫీజు లేదు
»అప్లికేషన్ చివరి తేది : 28/01/2022
Those who want to Download this Notification & Application Link
Click on the link given below
===================
Important Links:
➡️Notification Pdf Click Here