CSIR, CISF 12th Class Job Requirement 2022
CSIR, CISF 12th Class Job Requirement 2022
కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి రెండు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అర్హులైన అభ్యర్థుల నుంచి త్వరగా అప్లికేషన్ అది కోరుకుంటున్నారు ఈజీగా అప్లై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు ..
»మొత్తం ఖాళీలు : 249+9
»పోస్టుల వివరాలు : హెడ్ కానిస్టేబుల్ స్పోర్ట్స్ కోటా మరియు జూనియర్ సెక్రెటరీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.
»అర్హత : 12th కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి మరియు కానిస్టేబుల్ జాబ్ కి అయితే స్పోర్ట్స్ కోటా కింద సర్టిఫికెట్ ఉండాలి.
»వయసు : 18 to 30 సంవత్సరాలు లోపు ఉండాలి. వయసు మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది
»ఎంపిక విధానం : జూనియర్ సెక్రెటరీ ఉద్యోగంలో పరీక్ష ఉంటుంది, హెడ్ కానిస్టేబుల్ దాంట్లో ఎగ్జామ్ ఉండదు.
»దరఖాస్తు విధానం : online లో దరఖాస్తు చేసుకోవాలి
»దరఖాస్తు ఫీజు : 100/- ఎస్సీ ఎస్టీ మహిళలకు అప్లికేషన్ ఫీజు లేదు
» నెల జీతం : 25 వేల నుంచి 35 వేల మధ్యలో జీతం ఉంటుంది
»అప్లికేషన్ చివరి తేది : 31/03/2022
Those who want to Download this Notification & Application Link
Click on the link given below
===================
Important Links:
➡️CSIR Notification, Apply Link Click Here
>➡️CISF Notification, Apply Link Click Here