Central Government Jobs

Latest WII Jobs Requirement 2022

Latest WII Jobs Requirement 2022

WhatsApp Group Join Now
Telegram Group Join Now

భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 98

»పోస్టులు : ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, వెటర్నరీ ఆఫీసర్ తదితరాలు.

»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

»ఎంపిక విధానం : షార్ట్ స్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.

»దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా.

»దరఖాస్తులకు చివరి తేదీ : జనవరి 2022, జనవరి 25 

Those who want to Download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

>➡️Notification, Apply Link Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!